తెలంగాణ TG SSC Exam : పదో తరగతి పరీక్షల్లో గందరగోళం ఒక పేపర్ కు బదులు మరో పేపర్ తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి. అయితే పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే గందరగోళం నెలకొంది. పరీక్షల్లో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఒక ప్రశ్నా పత్రానికి బదులు మరో ప్రశ్నాపత్రం ఇవ్వడంతో పరీక్ష రెండు గంటలు ఆలస్యంగా మొదలైంది. By Kusuma 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SSC Exams : నేటి నుంచి పదవతరగతి పరీక్షలు... పరీక్ష టైం కంటే ఐదు నిమిషాలు ఆలస్యమైతే... తెలంగాణలో ఈ రోజు నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 2 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతాయి. By Madhukar Vydhyula 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Half day school : రేపటి నుంచే ఒంటిపూట బడులు..టైం ఏంటంటే. తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం ఆరుగంటల నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలకు ఒంటిపూట బడులు ప్రకటించారు. By Madhukar Vydhyula 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ SSC CHSL 2024 : ఎస్ ఎస్ సీ స్టాఫ్ సెలక్షన్ పరీక్ష నోటిఫికేషన్ విడుదల! SSC : ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు శుభవార్త. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC CHSL 2024 నోటిఫికేషన్ను విడుదల చేసింది. దీని ద్వారా ఖాళీగా ఉన్న 3712 పోస్టులకు రిక్రూట్మెంట్ జరగనుంది. By Durga Rao 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn