జాబ్స్ SSC: పోస్టుల సంఖ్య పెంచిన ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్-2024 ఉద్యోగాల సంఖ్యను సవరిస్తూ ఎస్ఎస్సీ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసంది.దాదాపు 3,954 పోస్టులను భర్తీ చేయనుంది.అంతకు ముందు 3,712 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. By Bhavana 13 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: టెన్త్ విద్యార్థులకు అలర్ట్..పరీక్షా విధానంలో మార్పులు! వచ్చే విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలోనూ ఇంటర్నల్ మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టాలని ఏపీ విద్యాశాఖ ఆలోచిస్తుంది. టెన్త్ సిలబస్ మార్పు చేసినందున పరీక్ష విధానంలోనూ మార్పులు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. By Bhavana 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ JOBS: 39,481 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ మీకు పోలీస్ అవ్వాలని ఉందా..అయితే ఈ శుభవార్త మీకోసమే. భారీ సంఖ్యలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 39,481 పోస్టులు భర్తీ కానున్నాయి. అప్లై చేయడానికి వివరాలు కింద చదివేయండి. By Manogna alamuru 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ SSC: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆ శాఖలో 17 వేలకు పైగా ఉద్యోగాలు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)లో 17,727 కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్(CGL) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈరోజు నుంచి జులై 24 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. టైర్-1 పరీక్ష సెప్టెంబర్ - అక్టోబర్, టైర్-2 పరీక్ష డిసెంబర్లో నిర్వహించనున్నారు. By B Aravind 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: ప్రైవేట్ స్కూల్లకు అలెర్ట్.. వాటిని అమ్మడం నిషేధం హైదరాబాద్‌లో ప్రైవేట్ స్కూల్స్‌లో (STATE, CBSC, ICSE) యూనిఫామ్, షూస్, బెల్టులు అమ్మడాన్ని నిషేధిస్తూ.. హైదరాబాద్ జిల్లా ఎడ్యుకేషనల్ అధికారి ఆదేశాలు జారీ చేశారు. స్టేషనరీ, పుస్తకాలు వంటివి మాత్రం నో లాస్ నో ప్రాఫిట్ బేసిస్ మీద అమ్ముకోవచ్చు. By B Aravind 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Tenth Results : ఏపీ టెన్త్ ఫలితాలు.. ఈ లింక్ తో రిజల్ట్స్! ఏపీ పదో తరగతి ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. పరీక్షలకు సంబంధించిన వాల్యుయేషన్, కోడింగ్, డీ కోడింగ్, కంప్యూటరీకరణ అన్ని పూర్తవ్వడంతో అధికారులు ఫలితాలను ఆన్ లైన్ లో విడుదల చేసేందుకు సిద్దమయ్యారు. By Bhavana 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. 3,712 ఉద్యోగాలకు నోటిఫికేషన్! స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్ 2024 నుంచి ప్రకటన విడుదల అయ్యింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వశాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైన వాటిలో పోస్టులకు ఎస్ఎస్సీ ప్రకటన విడుదల చేసింది. By Bhavana 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ SSC Exams: SSC అభ్యర్థులకు అలెర్ట్.. CHSL ఎగ్జామ్‌పై కీలక అప్డేట్! SSC టైర్-2 తుది ఆన్సర్'కీ'ని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. అభ్యర్థులు ఏప్రిల్ 8 వరకు SSC CHSL ఆన్సర్ 'కీ'తో ప్రశ్న పత్రాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నియామకం కోసం మొత్తం 1,211 మంది అభ్యర్థులు తాత్కాలికంగా షార్ట్‌లిస్ట్ చేసిన విషయం తెలిసిందే. By Trinath 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ SSC : నిరుద్యోగులకు శుభవార్త.. 4,187 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల! స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో భారీగా ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ వంటి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ తో పాటు ఢిల్లీలోని పోలీస్ విభాగం ఎస్సై ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది By Bhavana 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn