CM Chandrababu : ముగ్గురిని కంటే రూ.30 వేలు..నలుగురిని కంటే రూ. 40 వేలు...సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో పారిశుధ్య విప్లవానికి నాంది పలుకుతూ ‘స్వచ్ఛపథం’, ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ వంటి ప్రత్యేక డ్రైవ్‌లను ప్రకటించారు.
Professor Audio Call Viral | నువ్వంటే నాకు ఇష్టం.. | Ambedkar University Srikakulam | RTV
Srikakulam : అర్ధరాత్రి నడిరోడ్డుపై MLC దువ్వాడ శ్రీనివాస్ హల్ చల్...ఎవరోస్తారో రండి అంటూ..
శ్రీకాకుళం జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. జిల్లాలోని టెక్కలి నియోజకవర్గంలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వర్సెస్ ధర్మాన సోదరుల మధ్య వివాదం ముదిరింది. ఈ నేపథ్యంలో గత అర్ధరాత్రి దువ్వాడ శ్రీనివాస్ నేషనల్ హైవేపై హల్చల్ చేశారు.
Srikakulam Gurukul Hostel Incident | ఆశ్రమ పాఠశాలల్లో భద్రత కరువు విద్యార్థులపై PD భర్త దా*డి | RTV
Srikakulam : బయటకు వెళ్తే చంపేస్తారని.. రెండేళ్లుగా కూతురిని బంధించిన తల్లి!
ఒడిశాలోని కటక్‌కు చెందిన నరసింహరాజుతో భాగ్యలక్ష్మికి 2007లో వివాహమైంది. పదేళ్ల క్రితం భర్త మరణించడంతో, కుమార్తె మౌనికతో కలిసి భాగ్యలక్ష్మి తన కన్నవారి ఇంటి వద్దే ఉంటుంది.
Teacher : పాఠాలు చెప్పకుండా ఇదేం పని పంతులమ్మ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఆ ఉపాధ్యాయురాలు వారితో కాళ్ళు నొక్కించుకుంది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో వెలుగుచూసింది. ఉపాధ్యాయురాలికి షోకాజ్ నోటీసులు ఇచ్చి.. విచారణకు ఆదేశించారు.
/rtv/media/media_files/2026/05/16/andhra-pradesh-cm-chandrababu-speech-at-narasannapet-2026-05-16-13-54-02.jpg)
/rtv/media/media_files/2025/12/27/fotojet-18-2025-12-27-15-20-43.jpg)
/rtv/media/media_files/2025/11/19/daughter-2025-11-19-09-09-16.jpg)
/rtv/media/media_files/2025/11/04/fotojet-2025-11-04t135038230-2025-11-04-13-51-16.jpg)
/rtv/media/media_files/2025/10/28/montha-2025-10-28-09-28-21.jpg)