Society నాకు ఇంకా సు*ఖం కావాలి.. భర్తను భార్య చివరికి.. | Srikakulam Wife Illegal Affair | RTV By RTV 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణం బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ప్రమాద హెచ్చరికలు జారీ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలహీన పడిందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఏపీలోని అన్ని పోర్టులకు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. గంటకు 65 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు తెలిపారు. By Kusuma 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్ శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వైజాగ్‌కి చెందిన ఫ్యామిలీ మొక్కు తీర్చుకోవడానికి ఒడిషా వెళ్తుండగా.. కంచిలి దగ్గర వీరి కారు విద్యుత్ స్తంభానికి ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. By Kusuma 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Big Breaking: ఏపీలో భారీ అగ్ని ప్రమాదం శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురం సమీపంలోని ఉన్న ఓ జీడి పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 2.50 కోట్ల వీలువైన జీడిపప్పు దగ్ధమైంది. షార్ట్ సర్క్యట్ కారణంగానే ఇలా జరుగుంటుందని పైర్ సిబ్బంది వెల్లడించారు. By Vijaya Nimma 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society చనువుగా ఉంటె చం**పేస్తారా.? | Srikakulam | Illegal Affair Mu**rder | RTV By RTV 20 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళంలో నకిలీ నోట్ల కలకలం.. నిందితుల్లో వైసీపీ నాయకుడు! శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్లు తయారు చేసి మార్కెట్లో చెలామణి చేస్తున్న రెండు ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రా - ఒడిశా సరిహద్దు మెళియాపుట్టి మండలం సంతలక్ష్మీపురం గ్రామానికి చెందిన తమ్మిరెడ్డి రవి సహా మరికొందరిని పోలీసులు అరెస్టు చేశారు. By Seetha Ram 14 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షల్లో మోసం.. ప్రశ్నిస్తే బెల్టుతో దారుణంగా శ్రీకాకుళం జిల్లాలో భారీమోసం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ ఒక్కొక్కరి నుంచి రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు తీసుకుంది. తమకు జాబ్ ఎప్పుడు ఇప్పిస్తారని ప్రశ్నించిన ఓ యువకుడిపై ఆ సంస్థ ఫౌండర్ దాడికి దిగాడు. By Seetha Ram 06 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS jagan: కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత : వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ YSRCP పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పార్టీ నేతలతో సమావేశమైయ్యారు. తాడేపల్లిలోని కార్యాలయంలో పార్టీ నేతలతో వైస్ జగన్ మాట్లాడారు. 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని ఆయన అన్నారు. By K Mohan 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandra Babu: నేడు కొత్త పథకాన్ని ప్రారంభించనున్న సీఎం ఏపీలో మరో కొత్త పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు సీఎం చంద్రబాబు. ఈరోజు శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఎన్నికల హామీల్లో ఒకటైన ఏడాదికి 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించనున్నారు.కాగా గత నెల 29 నుంచి గ్యాస్ బుకింగ్స్ మొదలయ్యాయి. By V.J Reddy 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn