వరంగల్ Ramnavami: రామాలయంలో అపశృతి.. టెంట్లు కూలీ భక్తుల తలలు పలిగాయి జనగామ జిల్లా పాలకుర్తి మండల రామాలయంలో రాములోరి కళ్యాణంలో అపశృతి చోటుచేసుకుంది. గాలిదుమారం కారణంగా టెంట్లు కూలి భక్తుల తలలు పలిగాయి. వారిని చికిత్స కోసం హాస్పిటల్కు తరలించారు. నిజామాబాద్ ఏర్గట్ల మండలం తాల్లరాంపూర్లో కులవివక్ష వెలుగుచూసింది. By K Mohan 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app భద్రాచలంలో వైభవంగా సీతారాముల కళ్యాణం.. | Bhadrachalam Ramayya Kalyanam | RTV భద్రాచలంలో వైభవంగా సీతారాముల కళ్యాణం.. | Bhadrachalam Ramayya Kalyanam is conducted by Temple Organizers and devotees celebrate this occasion with lot of worship | RTV By RTV Shorts 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app భద్రాద్రి రాములోరి కల్యాణంలోటీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు | Bhadrachalam Sita Rama Kalyanam | RTV భద్రాద్రి రాములోరి కల్యాణంలోటీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు | TTD Chairman BR Naidu visits temple and attends Bhadrachalam Sita Rama Kalyanam | RTV By RTV Shorts 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vontimitta Temple : ప్రతి భక్తుడికి ముత్యపు తలంబ్రాలు, అన్నప్రసాదాలు. శ్రీరామ నవమి ఉత్సవాలకు ఒంటిమిట్ట ఆలయంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ 11న జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి ముత్యపు తలంబ్రాలు, అన్నప్రసాదాలు అందించేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు టీటీడీ అధికారులు సమీక్ష చేసారు. By Madhukar Vydhyula 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రామ రామ.. రాముడి పేరుతో భక్తులకు పంగనామం! పాలకుర్తి నియోజకవర్గంలోని వల్మిడి దేవస్థానం పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు. సీతారాముల కళ్యాణం టికెట్లు, ఆలయ చందాల పేరుతో నకిలీ రశీదులు, బుక్కులు ముద్రించి ఈవో సంతకాలు ఫోర్జరీ చేశాడు. వాటిని భక్తులకు అమ్ముకుని డబ్బులు బాగానే దండుకున్నాడు. By Krishna 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Wines close: హైదరాబాద్లో 24 గంటల పాటు వైన్ షాపులు బంద్! మద్యం ప్రియులకు హైదరాబాద్ పోలీసులు బిగ్ షాకిచ్చారు. 2025 ఏప్రిల్ 06వ తేదీ ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా వైన్ షాపులు బంద్ చేయాలని రాచకోండ పోలీస్ కమిషనర్ రేట్ ఉత్తర్వులు జారీ చేసింది. By Krishna 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn