/rtv/media/media_files/2025/04/06/odela-2-100847.png)
సంపత్ నంది దర్శకత్వంలో తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓదెల2. ఇందులో తమన్నా నాగసాధువు పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం ఏప్రిల్ 17న విడుదల కానుంది.
/rtv/media/media_files/2025/04/06/arjun-son-of-vyjayanthi-571841.png)
లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, కళ్యాణ్ రామ్ తండ్రీ కొడుకులుగా తెరకెక్కిన ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి'. నేడు శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.
/rtv/media/media_files/2025/04/06/dokka-seethamma-138208.png)
బాల నారాయణ్ దర్శకత్వంలో డొక్కా సీతమ్మ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'డొక్కా సీతమ్మ'. ఇందులో సీనియర్ నటి ఆమని డొక్కా సీతమ్మ పాత్రను పోషిస్తుంది.
/rtv/media/media_files/2025/04/06/jack-312736.png)
వైష్ణవి చైతన్య- సిద్ధూ జొన్నలగడ్డ జంటగా నటించిన చిత్రం 'జాక్ ' నేడు శ్రీరామనవమి సందర్భంగా మూవీ నుంచి మరో కొత్త పోస్టర్ వదిలారు.
/rtv/media/media_files/2025/04/06/mogli-455430.png)
సుమ కనకాల కొడుకు రోషన్ కనకాల నటిస్తున్న 'మోగ్లీ' చిత్రం నుంచి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు.
/rtv/media/media_files/2025/04/06/akkada-ammai-ikkada-abbai-338194.png)
యాంకర్ ప్రదీప్ హీరోగా తెరకెక్కుతున్న మరో రొమాంటిక్ ఎంటర్ టైనర్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఏప్రిల్ 11న ఈ చిత్రం విడుదల కానుంది.
/rtv/media/media_files/2025/04/06/peddi-819407.png)
నేడు శ్రీరామనవమి సందర్భంగా రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పెద్ది నుంచి ఫస్ట్ లుక్ గ్లిమ్ప్స్ రిలీజ్ చేశారు.
/rtv/media/media_files/2025/04/06/nari-nari-naduma-murari-461283.png)
శర్వానంద్ నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ 7న విడుదల చేయనున్నట్లు తెలియజేస్తూ శ్రీరామనవమి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.
/rtv/media/media_files/2025/04/06/dooradarshini-207032.png)
కార్తీక్ కొమ్మి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ డ్రామా 'దూరదర్శిని'. శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మూవీ నుంచి పోస్టర్ రిలీజ్ చేశారు telugu-news | latest news telugu | cinema-news | sri Ramanavami 2025 | tollywood