తెలంగాణ South Central Railway: రైల్వేశాఖ కీలక నిర్ణయం.. ఇకనుంచి ఆ రైళ్లు సికింద్రాబాద్ స్టేషన్లో ఆగవు! రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి బయల్దేరే రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రారంభ స్థానాన్ని చర్లపల్లికి మార్చింది. అలాగే చర్లపల్లి నుంచి దానాపూర్, ముజఫర్‌పూర్, కాకినాడ, నర్సాపూర్‌లకు ట్రైన్లు నడుపుతున్నట్లు తెలిపింది. By Seetha Ram 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Special Trains: హైదరాబాద్ నుంచి ఏపీకి స్పెషల్ ట్రైన్స్.. లిస్ట్ ఇదే వీకెండ్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. చర్లపల్లి నుంచి ఏపీలోని నర్సాపూర్, కాకినాడకి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. . By Kusuma 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Maha Kumbh Mela: ప్రయాగ్‌రాజ్ వెళ్లే వారికి అలర్ట్..నేడు ఆ రైలు రద్దు..14 గంటల ముందే రైల్వే శాఖ ప్రకటన! సికింద్రాబాద్ నుంచి కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్ రాజ్ మీదుగా దానాపూర్ వెళ్లాల్సిన రైలును రైల్వే బోర్డు రద్దు చేసింది. బుధవారం ఉదయం బయల్దేరాల్సి ఉండగా..మంగళవారం రాత్రి రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. By Bhavana 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ KUMBH MELA 2025: కుంభమేళా ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఏపీ, తెలంగాణ నుంచి స్పెషల్ ట్రైన్స్: లిస్ట్ ఇదే! మహా కుంభమేళా ప్రయాణికులకు గుడ్‌న్యూస్. ఏపీ, తెలంగాణ నుంచి దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్స్ వేసింది. మచిలీపట్నం, గుంటూరు, కాకినాడ టౌన్, విజయవాడ, మౌలాలీ, చర్లపల్లి, వికారాబాద్, కాచీగూడ, సికింద్రాబాద్ నుంచి ప్రత్యక రైళ్లు నడపనుంది. By Seetha Ram 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Special Trains: చేతులు కాలాక ఆకులు..తొక్కిసలాట తర్వాత రైల్వేశాఖ కీలక నిర్ణయం కుంభమేళా రైళ్ళ కోసం జనం ఎగబడ్డంతో ఢిల్లీ రైల్వే స్టేషన్ లో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనతో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రయాగ్ రాజ్ కు మరో నాలుగు స్పెషల్ ట్రైన్స్ ను వేసింది. By Manogna alamuru 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ South Central Railway: సంక్రాంతి తిరుగు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త..8 ప్రత్యేక రైళ్లు! సంక్రాంతి కి సొంతూర్లకు వెళ్లి తిరిగి పయనమైన వారికి సౌత్ సెంట్రల్ రైల్వే ఓ తీపి కబురు చెప్పింది. తిరుగు ప్రయాణికుల కోసం 8 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించారు. జనవరి 18 నుంచి 20 తేదీలలో ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. By Bhavana 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sankranti 2025 Special Trains: చర్లపల్లి To వైజాగ్ మరిన్ని స్పెషల్ ట్రైన్స్.. రిజర్వేషన్ లేకుండానే ప్రయాణం! సౌత్ సెంట్రల్ రైల్వే మరికొన్ని ట్రైన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. చర్లపల్లి - విశాఖపట్నం మధ్య జనసాధారణ్ అన్రిజర్వ్డ్ స్పెషల్ రైళ్లు ఏర్పాటు చేసింది. జనవరి 11 నుంచి ఈ రైళ్లు పట్టాలపై పరుగులు పెట్టనున్నాయి. By Seetha Ram 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sankranti Special Trains: సికింద్రాబాద్-వైజాగ్ వందేభారత్ కోచ్‌లు భారీగా పెంపు.. సంక్రాంతికి వెళ్లే వారికి పండగే! సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరిన్ని కోచ్‌లను పెంచింది. విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య 20833-20834 నెంబరుగల వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో 20కోచ్‌లు చేసింది.దీంతో 1,440 మంది ప్రయాణికులు వెళ్లొచ్చని తెలిపింది. By Seetha Ram 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sankranthi 2025: శ్రీకాకుళానికి 6 స్పెషల్ ట్రైన్స్.. ఎప్పట్నుంచంటే? దక్షిణ మధ్యరైల్వే మరికొన్ని ప్రత్యేకరైళ్లు ఏర్పాటు చేసింది. కాచిగూడ/చర్లపల్లి నుంచి శ్రీకాకుళం మధ్య 6ప్రత్యేక సర్వీసులు నడపనుంది. జనవరి 11,12, 15,16 తేదీల్లో కాచిగూడ-శ్రీకాకుళం మధ్య, జనవరి 8,9 తేదీల్లో చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య రైళ్లు నడవనున్నాయి. By Seetha Ram 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn