Latest News In Telugu TRAI: అలాంటి కాల్స్ చేస్తే సిమ్ కార్డ్ బ్లాక్..ట్రాయ్ కొత్త రూల్స్ ఈ మధ్య కాలంలో స్పామ్ కాల్స్, ఫోన్లలో సైబర్ క్రైమ్‌లు బాగా ఎక్కువ అయిపోతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త రూల్‌ను ప్రవేశపెట్టింది. దీంతో అక్రమార్కుల ఆట కట్ అని చెబుతోంది. అవేంటో కింద చదివేయండి. By Manogna alamuru 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu iPhone Spam Calls: ఐఫోన్లో స్పామ్ కాల్‌లను ఇలా బ్లాక్ చేయండి ఐఫోన్లో స్పామ్ కాల్స్ నుండి తప్పించుకోవాలి అనుకుంటే, మీ ఐఫోన్ సెట్టింగ్‌లలో కొద్దిగా మార్పు చేస్తే చాలు ఇక స్పామ్ కాల్స్ ఎప్పటికి రావు, సెట్టింగ్ ఎలా మార్చాలి ఈ ఆర్టికల్ లో చదివి తెలుసుకోండి. By Lok Prakash 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mobile Calls : ప్రతీ కాల్కీ కాలర్ పేరు తెలియాల్సిందే.. ట్రాయ్ మొబైల్స్, కాల్స్, స్పామ్ కాల్స్ ద్వారా జరిగే మోసాలకు చెక్ పెట్టనుంది ట్రాయ్. ప్రతీ కాల్‌తో కాల్ చేసిన వ్యక్తి అసలు పేరు కూడా తెలిసేలా కొత్త ప్రతిపాదన చేసింది. దీనికి ఇంట్రడక్షన్ ఆఫ్ కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ అని పేరు పెట్టింది. By Manogna alamuru 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Spam Calls: గుడ్ న్యూస్! స్పామ్-ప్రమోషన్ కాల్స్ కి చెక్ పెట్టనున్న ప్రభుత్వం ఫోన్ లో విసిగించే స్పామ్ కాల్స్ లేదా ప్రమోషనల్ కాల్స్ కి చెక్ పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ సమస్యను నివారించడానికి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. By KVD Varma 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn