ఇంటర్నేషనల్ Space War: అంతరిక్షంలో యుద్ధం.. కొత్త కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిష్కరించే పనిలో బిజీగా ఉన్నారు. కానీ చైనా మాత్రం ఏకంగా అంతరిక్షంలోనే కొత్త యుద్ధానికి సిద్ధమవుతోంది. శత్రు దేశాలు అంతరిక్ష యుద్ధ శక్తిని పెంచుకుంటున్నాయని అమెరికా అంతరిక్ష దళం తెలిపింది. By B Aravind 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Periods in Space: అంతరిక్షంలో మహిళలకు పీరియడ్స్ వస్తే ఏం చేస్తారు? నెలసరి అనేది మహిళల్లో సర్వసాధారణమైన ప్రక్రియ. కానీ ఆ సమయంలో వారు తీవ్ర సౌకర్యానికి గురవుతారు. ప్రయాణాలు చేయాలన్నాఇబ్బందులు ఎదుర్కొంటారు. కొంత అసహనానికి సైతం గురవుతుంటారు. భూమి మీద ఉన్నవారికే ఇలా ఉంటే అదే అంతరిక్షయానం చేసే మహిళా వ్యోమగాముల పరిస్థితేంటి? By Madhukar Vydhyula 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Sunita Williams : 12 ఏళ్ల క్రితమే సునీతపై పాఠం..ఎక్కడో తెలుసా? అంతరిక్షయానం సవాళ్లతో కూడుకున్నదైనప్పటికీ ఈసారి మాత్రం సాంకేతిక సమస్య కారణంగా సునీతా విలియమ్స్ సుదీర్ఘ కాలం అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ పరిణామాలు యావత్ ప్రపంచాన్నిఉద్వేగానికి గురిచేశాయి. 8 రోజుల్లో పూర్తికావాల్సిన ఆమె జర్నీకి ఏకంగా 9నెలలు పట్టింది. By Madhukar Vydhyula 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Sunita Williams: సునీతా విలియమ్స్ ల్యాండ్ అయ్యాక ఎక్కడికి తీసుకెళ్లారో తెలుసా ? నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్‌తో పాటు బుచ్ విల్మోర్ భూమిపై ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. అనంతరం వీళ్లి్ద్దరిని ప్రత్యేక విమానంలో నాసా సెంటర్‌కు తీసుకెళ్లారు. టెక్సాస్‌లోని హోస్టన్‌లో ఉన్న నాసా సెంటర్లో వీళ్లిద్దరికీ వైద్య పరీక్షలు చేస్తున్నారు. By B Aravind 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Sunita Williams: అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపింది వీరే.. సునీతా విలియమ్స్ కంటేముందే ఇద్దరు మహిళలు అంతరిక్షంలో అత్యధికంగా గడిపిన వారిలో సునీతా విలియమ్స్ ఆరో స్థానంలో ఉన్నారు. 1వ స్థానంలో ఫ్రాంక్ రూబియో 371 రోజులున్నారు. సునీతా విలియమ్స్ కంటే ఎక్కువ రోజులు ఇద్దురు మహిళలు స్పేస్‌లో గడిపారు. క్రిస్టినా కోచ్ 328 రోజులు, పెగ్గీ విట్సన్ 289 రోజులు ఉన్నారు. By K Mohan 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఎక్కువ రోజులు అంతరిక్షంలో గడిపితే ఏమౌతుంది? | Valeri Polyakov | In Space | What Happend | RTV By RTV 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Knowledge అంతటి రేడియేషన్‌ను తట్టుకోవడం సాధ్యమేనా? | Sunitha Williams in space | Magnetic Field | Health | RTV By RTV 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Russian Scientist: ఆకాశానికి నిచ్చెన వేస్తున్న రష్యా.. లిఫ్ట్‌లో అంతరిక్షంలోకి! రాకెట్ సహాయం లేకుండా అంతరిక్షానికి ప్రయానిద్దామని రష్యా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. భూమిపై 36 వేల కిలోమీటర్ల ఎత్తులో భూస్థిర కక్ష్యలో ఉండే ఓ ఉపగ్రహం భారీ కేబుల్‌ను స్థిరంగా పట్టుకొని ఉంచుతుంది. దాంతో ఎక్సలేటర్ ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నారు. By K Mohan 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Sunita Williams: భూమ్మీదకు రానున్న సునీతా విలియమ్స్.. టైమ్ చెప్పిన నాసా భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ భూమి మీదకు రానున్నారు. మరికొన్ని గంటల్లోనే వాళ్ల తిరుగుప్రయాణం మొదలుకానుంది. అమెరికా కాలమాన ప్రకారం మంగళవారం సాయంత్రం వారు భూమి మీద ల్యాండ్ అవ్వనున్నారు. By B Aravind 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn