స్పోర్ట్స్ ICC Champions Trophy: ఆఫ్ఘనిస్తాన్ ఆశలు గల్లంతు .. సెమీఫైనల్‌కు దక్షిణాఫ్రికా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్, భారత్ , ఆస్ట్రేలియా జట్లు ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరుకోగా.. దక్షిణాఫ్రికా జట్టు కూడా తాజాగా సెమీఫైనల్స్‌కు చేరుకుంది. దక్షిణాఫ్రికా జట్టు సెమీఫైనల్ బెర్త్ ఖరారు కావడంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆశలు ఆవిరయ్యాయి. By Krishna 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ BREAKING NEWS : ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దు! ఛాంపియన్స్ ట్రోఫీలో మంగళవారం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు అయింది. రావల్పిండిలో భారీ వర్షం కురుస్తుండటంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లుగా అంపైర్లు ప్రకటించారు. దీంతో రెండు జట్ల ఖాతాలోకి చెరో పాయింట్ చేరింది. By Krishna 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy: అదరగొట్టిన సౌత్ ఆఫ్రికా...తేలిపోయిన ఆఫ్ఘాన్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మూడవ మ్యాచ్ దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ల మధ్య జరిగింది. ఇందులో సౌత్ ఆఫ్రికా ఘన విజయం సాధించింది. 107 పరుగుల తేడాతో ఆఫ్ఘాన్ చిత్తుగా ఓడిపోయింది. By Manogna alamuru 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Mali Mine: విరిగిపడిన కొండ చరియలు.. 10 మంది మృతి పశ్చిమాఫ్రికాలోని మాలి దేశంలో దారుణం చోటుచేసుకుంది. ఓ బంగారు గనిలోని కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ విషాద ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Cannibals: ఆకలి తట్టుకోలేక ఒకరినొకరు పీక్కు తింటున్న మనుషులు.. 1300 మందికి పైగా! దక్షిణాఫ్రికా బంగారు గనుల్లో అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న వారి ఆకలి కేకలు మానవాళిని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. 1కి.మీ లోతు భూగర్భంలోకి వెళ్లిన వారిని బయటకు రప్పించేందుకు పోలీసులు ఆహారం, నీటి సరాఫరాను ఆపేశారు. దీంతో తొటివారినే పీక్కుతింటున్నారట. By srinivas 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ South Africa: ఘోర ప్రమాదం.. 100 మంది మృతి దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బంగారు గనిలో చిక్కుకొని ఏకంగా 100 మంది కార్మికులు మృతి చెందడం కలకలం రేపింది. వీళ్లు ఆకలి, డీహైడ్రేషన్‌తో మరణించినట్లు అంచనా వేస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ DK: రీ ఎంట్రీ ఇచ్చిన దినేష్ కార్తిక్.. రాయల్స్ తరపున బరిలోకి! భారత మాజీ క్రికెటర్ దినేష్ కార్తిక్ రీ ఎంట్రీతో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా క్రికెట్ లీగ్‌లో (SA20) బరిలోకి దిగిన తొలి భారతీయ క్రికెటర్‌గా నిలిచాడు. పార్ల్ రాయల్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన డీకే క్రికెట్ అభిమానులను అలరించాడు. By srinivas 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ SA vs Pak : పాక్ దెబ్బకు సఫారీలు విలవిల... కీలక వికెట్లు ఢమాల్ దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్‌లో 72 పరుగులకే మూడు కీలకమైన వికెట్లు కోల్పోయింది సఫారీ జట్టు. ర్యాన్ రికెల్టన్(50 ) ఒక్కడే నిలకడగా ఆడుతున్నాడు. By Krishna 03 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Bosch:అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డ్.. క్రికెట్ చరిత్రలో ఏకైక మొనగాడు దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ కోర్బిన్ బాష్.. క్రికెట్ హిస్టరీలో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. పాక్‌తో జరుగుతున్న తొలి టెస్టులో 4వికెట్లు పడగొట్టి 81పరుగులు చేసి అరంగేట్రంలోనే ఈ ఘనత తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. 9వ స్థానంలో అత్యధిక స్కోరు చేసింది ఇతడే. By srinivas 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn