ఇంటర్నేషనల్ South Africa Elections: దక్షిణాఫ్రికాలో సంకీర్ణ ప్రభుత్వం.. రెండోసారి అధ్యక్షుడిగా రమాఫోసా దక్షిణాఫ్రికాలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. దేశ అధ్యక్షుడిగా రెండోసారి సిరిల్ రమాఫోసా అధికారాన్ని చేపట్టారు. ఎన్నికల్లో మెజారిటీ రాకపోవడంతో, ANC పార్టీ డెమోక్రటిక్ అలయన్స్ తో పొత్తు పెట్టుకోవడం ద్వారా దేశంలోని రెండు అతిపెద్ద పార్టీలు ఏకమై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి By KVD Varma 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu T20 World Cup 2024 : బంగ్లాదేశ్ పై సౌతాఫ్రికా థ్రిల్లింగ్ విక్టరీ T20 ప్రపంచ కప్ 2024లో మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు థ్రిల్ పంచింది. బంగ్లాదేశ్ తో సోమవారం జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికా 4 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. 113 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ 109 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది By KVD Varma 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu స్టార్ ప్లేయర్స్ లేకుండానే విజయం సాధించిన విండీస్ జట్టు! దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో విండీస్ జట్టు 1-0తో ముందంజలో ఉంది.అయితే ఈ మ్యాచ్ లో స్టార్ ఆటగాళ్లు లేకుండానే విండీస్ జట్టు విజయం సాధించింది. By Durga Rao 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu T20 World Cup 2024: డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ తుది జట్టు ఇదే.. జోఫ్రా రీ ఎంట్రీ! డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ టీ20 ప్రపంచకప్ బరిలో దిగబోయే తుది జట్టును ప్రకటించింది. ఇంగ్లాండ్‌ను జోస్ బట్లర్ ముందుండి నడిపించనున్నాడు. గాయం కారణంగా కొన్ని నెలలు ఆటకు దూరమైన జోఫ్రా అర్చర్ రీ ఎంట్రీ ఇచ్చాడు. By srinivas 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Breaking: ఘోర బస్సు ప్రమాదం..లోయలో పడి 23 మంది మృతి! దక్షిణామెరికాలోని పెరూలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడి సుమారు 23 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం సోమవారం సాయంత్రం జరిగింది. By Bhavana 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Africa : ఆఫ్రికాలో ఎమెర్జెన్సీ.. కుష్‌తో ఊగిపోతున్న జనం దేశం మొత్తం మత్తులో పడి కొట్టుకుంటున్నారు. కుష్ అనే మత్తు పదార్ధం కోసమే బతుకుతున్నారు ఆఫ్రికాలోని సియెర్రా లియోన్ యువత. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆఫ్రికా దేశాధ్యక్షుడు సియోర్రా లియోన్‌లో ఎమెర్జెన్సీ విధించారు. By Manogna alamuru 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ South Africa: ఇదే గాలిరా బాబోయ్..కేప్‌టౌన్‌లో ప్రకృతి ప్రతాపం సౌత్ ఆఫ్రికాలో జనాలు ఎగిరిపోతున్నారు. కార్లు గాల్లో లేస్తున్నాయి. ప్రకృతి భీభత్సం సృష్టిస్తోంది అక్కడ. కేప్టూస్లో వీస్తున్న బలమైన గాలులతో అక్కడ బోలెడంత ఆస్తి నష్టంతో పాటూ ప్రాణ నష్టం కూడా జరుగుతోంది. By Manogna alamuru 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Accident : ఘోర ప్రమాదం.. 45 మంది మృతి.. ప్రాణాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక సౌత్ ఆఫ్రికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బోట్స్వానా రాజధాని అయిన గ్యాబరోన్ నుంచి మోరియా టౌన్లో ఈస్టర్న్ వేడుక కోసం చర్చికి వెళ్తున్న ఓ బస్సు వంతెనపై నుంచి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం 45 మంది యాత్రికులు మృతి చెందారు. ఓ 8 ఏళ్ల బాలిక ప్రాణాలతో బయటపడింది. By B Aravind 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ South Africa: మొసలి బారి నుంచి భర్తను కాపాడిన భార్య! ఒక మొసలి తన దవడలలో ఎవరినైనా పట్టుకుంటే, దాని నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం అవుతుంది.కాని ఓ మహిళ మొసలినే చంపేసింది.. By Durga Rao 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn