Hyderabad: ఓరెయ్ కామాంధుడా..బెదిరించి అత్యాచారం.. ప్రెగ్నెంట్ చేసి కూడా వదల్లేదు!
తన దగ్గర పని చేసిన ఒక మహిళను బ్లాక్మెయిల్ చేసి, ఆమెపై పదేపదే అఘాయిత్యానికి పాల్పడిన ఒక వ్యక్తి ఉదంతం హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్‌లో వెలుగు చూసింది.
తన దగ్గర పని చేసిన ఒక మహిళను బ్లాక్మెయిల్ చేసి, ఆమెపై పదేపదే అఘాయిత్యానికి పాల్పడిన ఒక వ్యక్తి ఉదంతం హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్‌లో వెలుగు చూసింది.
వనస్థలిపురంలో మొదటి భర్త చేతిలో దారుణ హత్యకు గురైన సాఫ్ట్వేర్ ఉద్యోగి సునీత విషయంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. మొదటి పెళ్లి గురించి చెప్పకుండా తనను మోసం చేసిందని రెండవ భర్త ఆమె మృతదేహన్ని తీసుకెళ్లడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది.
ఏఐ వల్ల సాఫ్ట్వేర్ రంగంలో ఇంకా ఉద్యోగాలు పెరుగుతాయని ఆందోళన చెందక్కర్లేదని గూగుల్, ఎన్విడియా వంటి దిగ్గజ సంస్థల అధినేతలు భరోసా ఇస్తున్నారు. చివరకు ఆంథ్రోపిక్ కూడా ఈ ఏఐ టూల్స్ వల్ల సాఫ్ట్వేర్ రంగానికి ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పటి వరకు ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ఒక సాఫ్ట్వేర్ గుర్తు వచ్చేది. కానీ ఇప్పుడు అమెరికాకు చెందిన ‘ఆంథ్రోపిక్’ అనే సంస్థ ఆవిష్కరించిన ‘క్లాడ్ కోవర్క్’ అనే కొత్త టూల్ ప్రపంచ టెక్నాలజీ రంగంలో పెను సంచలనం సృష్టిస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కఠిన వీసా నిర్ణయాలకు గూగుల్ గట్టి కౌంటర్ ఇచ్చింది. హెచ్-1బీ (H-1B) వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ, ఫీజులను భారీగా పెంచాలన్న ట్రంప్ సర్కార్ ఆలోచనలకు గూగుల్ తనదైన శైలిలో షాక్ ఇచ్చింది.
ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఒకమ్మాయిని ఎంతగానో ప్రేమించాడు. కానీ, అనుకోని కారణాలతో ఆమెతో బ్రేక్అఫ్ అయింది. మనోడు దేవదాసయ్యాడు. మందుతో పాటు డ్రగ్స్ అలవాటయ్యింది. చివరికి ఆ డ్రగ్స్ విక్రయిస్తూనే పోలీసులకు చిక్కాడు.
ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ప్రతి ఉద్యోగి ఏటా 225 బిల్ల్డ్ బిజినెస్ రోజులు పనిచేసి ఉండాలనే రూల్‌ను తీసుకొచ్చింది. దీని ప్రకారం బెంచ్ మీద ఉద్యోగులు కేవలం 35 రోజులు మాత్రమే ఉంటారు.
అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలోని నార్త్ క్యాస్కేడ్స్ పర్వతారోహణకు వెళ్లిన ఓ బృందానికి ప్రమాదం ఎదురైంది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. ఇందులో భారత సంతతికి చెందిన టెకీ ఇరిగిరెడ్డి విష్ణుతో పాటు మరో ఇద్దరు ఉన్నారు. మరోక వ్యక్తి గాయపడ్డారు.