Latest News In Telugu Crime News : గురుకులంలో విషమంగా ఇద్దరు విద్యార్థుల పరిస్థితి.. అనుమానాస్పదంగా మరో విద్యార్థి మృతి..! జగిత్యాల జిల్లా పెద్దపూర్ గురుకులంలో పాము కాటుకు ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. అయితే, ఇదే రూములో పడుకున్న మరో విద్యార్థి అదే సమయంలో చనిపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. By Jyoshna Sappogula 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Snake Bite: పాము కాటుకు గురైన వెంటనే ఈ పనులు చేయండి..? ప్రాణ హాని ఉండదు..! వర్షాకాలంలో పాము కాటుకు గురైన సంఘటనలు ఎక్కువగా వినిపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముందుగా ఆందోళన చెందడం మానేయాలి. ప్రథమ చికిత్సగా శరీరంలో విష ప్రభావం తగ్గించడానికి బోడ కాకరకాయ లేదా వెల్లుల్లి పేస్ట్ ను కాటేసిన ప్రదేశంలో అప్లై చేయాలి. ఆ తర్వాత వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. By Archana 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime : ముదిరిన మూఢ నమ్మకం.. పాము కాటుకు చనిపోయిన వ్యక్తిని గంగా నది ప్రవాహంలో వేలాడదీసి...! ఉత్తరప్రదేశ్లో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. పాము కాటుతో చనిపోయిన వ్యక్తిని అతని కుటుంబ సభ్యులు గంగా నదిలో రెండు రోజుల పాటు వేలాడదీశారు. గంగానదిలో ఉంచితే విషం పోతుందని కొందరు చెప్పడంతో వారు ఇలా చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. By Jyoshna Sappogula 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Snake Bite : పాముకాటుకు గురైతే పొరపాటున కూడా ఈ పనులు చేయొద్దు పాము కాటుకు గురైన వ్యక్తికి మొదటగా ధైర్యం చెప్పాలి. టెన్షన్ పడకుండా అతడిని కూల్ చేయాలి. గాయమైన చోట కదిలించకూడదు. గాయపడిన ప్రాంతంలో ఏదైనా బట్టలు, ఆభరణాలు ఉంటే వెంటనే తీసేయాలి. వెంటనే రోగిని ఎడమ వైపు పడుకోబెట్టి ఆస్పత్రికి తరలించాలని వైద్యులు చెబుతున్నారు. By Vijaya Nimma 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn