లైఫ్ స్టైల్ చెట్టు కింద నిద్రించడం మంచిదేనా..? చెట్టు మనకు ఆక్సిజన్‌ను ఇస్తుంది. ఇది మనకు స్కూల్లో నేర్పిన జ్ఞానం, కానీ రాత్రిపూట చెట్టుకింద పడుకోవడం సరికాదని పెద్దలు అంటారు. సైన్స్ కూడా కింద పడుకోవడం మంచిది కాదని చెబుతోంది. వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By Vijaya Nimma 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sleeping: ఇలా నిద్రపోతే తీవ్రమైన వ్యాధులు తప్పవు! తప్పుడు పొజిషన్లో నిద్రపోవడం ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాలను కలిగిస్తుంది. సరైన మార్గంలో నిద్రించకపోతే వెన్నుముకపై ఒత్తిడి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితోపాటు గురక వచ్చే అవకాశాలున్నాయి. నిద్రించడానికి సౌకర్యవంతమైన బెడ్ ఉపయోగిస్తే మంచినిద్ర, ఆరోగ్యంగా ఉంటారు. By Vijaya Nimma 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఏ వయస్సులో ఉన్న వారు ఎంత సేపు నిద్రించాలో తెలుసా? ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం, నీరు ఎంత అవసరమో..నిద్ర కూడా అంతే అవసరమని వైద్యులు చెబుతున్నారు. నిద్ర సరిగ్గా లేకపోతే అనేక రోగాలు తలెత్తుతాయని.. అందుకే తగినంత నిద్రపోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే, ఒక వ్యక్తికి రోజూ ఎంత నిద్ర అవసరమో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. By Durga Rao 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sleeping: మీరు అదేపనిగా నిద్రపోతున్నారా..? అయితే ఈ షాకింగ్ నిజాన్ని తెలుసుకోండి! అతిగా నిద్రపోవడం ఆరోగ్యానికి ప్రమాదకరం. ఈ అలవాటు హైపర్సోమ్నియా అనే వ్యాధి వల్ల వస్తుంది. ఈ వ్యాధిలో రాత్రిపూట తగినంత నిద్ర ఉన్నప్పటికీ పగటిపూట నిద్రపోతూనే ఉంటుంది. ఈ సమస్య ఏ వయసులోనైనా జన్యుపరమైన కారణాలతో వస్తుందని పరిశోధనల్లో వెల్లడైంది. By Vijaya Nimma 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Station Master : నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. ముందుకు సాగని పాట్నా-కోటా రైలు.. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ల వృత్తి పట్ల ఎంత బాధ్యతగా ఉంటారో మనం నిత్యం వార్తల్లో చూస్తూ ఉంటాం..అయితే అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది.ఓ రైల్వేస్టేషన్ మాస్టర్ చేసిన పనికి పాట్నా-కోటా రైలు గంటలు పాటు ట్రాక్ పైన ఉండాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే... By Durga Rao 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Socks: సాక్సులు వేసుకుని పడుకుంటున్నారా?.. ఈ సమస్యలు తప్పవు పడుకునేప్పుడు లేదా ఎక్కువ సమయం సాక్సులు ధరించడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొన్నిసార్లు బిగుతుగా ఉండే సాక్స్ ధరించడం వల్ల కాళ్ల సిరలపై ఒత్తిడి పడుతుంది. రాత్రిపూట సాక్స్‌తో నిద్రించడం వల్ల రక్త ప్రసరణకు ఆటంకం కలుగుతోంది. By Vijaya Nimma 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu High BP: నిద్రపోతున్నప్పుడు అధిక రక్తపోటు సంకేతాలు ఇవే.. జాగ్రత్తగా ఉండండి..!! రాత్రిపూట ఎక్కువగా గురక పెట్టేవారికి హై బీపీ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు, రాత్రిపూట తరచుగా అధిక మూత్రవిసర్జన, నిద్రలేచిన వెంటనే తలనొప్పి వస్తే అది అధిక రక్తపోటుకు సంకేతం. ఇక అధిక రక్తపోటు సహజ నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. By Vijaya Nimma 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sofa Benefits : ఈ విషయం తెలిస్తే సోఫాలో అస్సలు పడుకోరు స్పాంజ్ సోఫా సౌకర్యవంతంగా ఉన్నా అది ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుందని, వెన్నునొప్పికి దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. దీనివల్ల తుంటి, ఇతర శరీర భాగాలలో నొప్పి, తలనొప్పి వస్తుంది. 7-8 గంటలు నిద్రపోవాలనుకుంటే సోఫాకు దూరంగా ఉంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. By Vijaya Nimma 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Power Nap : ఆఫీసు పనితో అలసిపోతే ఇలా సింపుల్‌గా రీచార్జ్ అవ్వండి ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేట్‌గా లేవడం, రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వలన రోజంతా అలసటగా కనిపిస్తున్నారు. ఇలాంటివారికి ఆఫీస్ వర్క్ చేయాలని అనిపించదు. పవర్ న్యాప్ అనేది చిన్న నిద్ర. ఇది శరీరానికి విశ్రాంతినిస్తుంది. 15-20 నిమిషాల పాటు కునుకు తీస్తే సరిపోతుంది. By Vijaya Nimma 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn