Latest News In Telugu Health Tips: ఉదయం మాటిమాటికి అలారం ఆపేస్తున్నారా ? జరిగేది ఇదే.. చాలామంది రాత్రిపూట పడుకునేముందు తెల్లవారుజామునే లేవాలని అలారం పెట్టుకుని పడుకుంటారు. కానీ ఉదయం అలారం మోగగానే మాటిమాటికి దాన్ని ఆపేస్తూ మళ్లీ మళ్లీ పడుకుంటారు. అయితే ఇలా చేయడం కూడా మంచిదేనని పరిశోధకులు చెబుతున్నారు. By B Aravind 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ తండ్రి చనిపోయిన తరువాతే నిద్ర విలువ తెలిసింది: బిల్ గేట్స్! మనిషి జీవితంలో నిద్ర అనేది చాలా ముఖ్యం. మారుతున్న కాలంతో పాటు మనిషి జీవన విధానంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఉరుకుల పరుగుల జీవితంలో నిద్ర అనే దానికి చోటు లేకుండా ఉంటుంది. పని ఒత్తిడి వల్ల కొందరూ బిజిబిజీగా గడుపుతుంటారు By Bhavana 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn