Slbc Tunnel Accident: ఆ 8 మంది ఎక్కడ...ఎలా ఉన్నారో...సవాల్ గా మారిన సహాయక చర్యలు!
ఎస్ఎల్బీసీ టన్నెల్ లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, సింగరేణి రెస్క్యూ టీమ్,హైడ్రా ,సికింద్రాబాద్ బైసన్ డివిజన్ ఇంజినీరింగ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది రక్షణ చర్యలు చేపట్టారు.సొరంగంలో మట్టి, నీరు భారీగా చేరడంతో ఆటంకం ఏర్పడుతుంది.