SLBC Tunnel Accident : కార్మికులను రక్షించడమే మా బాధ్యత ... మంత్రి కోమటి రెడ్డి స్పష్టం
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద కొనసాగుతోన్నసహాయక చర్యలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యవేక్షించారు. ఎంత కష్టమైనా టన్నెల్ లో చిక్కుకున్న 8మందిని కాపాడేందుకు ప్రయత్నించాలని అధికారులను ఆదేశించారు. నిపుణుల అనుభవాలను తీసుకొని కాపాడే ప్రయత్నం చేస్తున్నామన్నారు.