Latest News In Telugu Telangana: గూగుల్ మ్యాప్‌ను నమ్ముకొని.. ప్రాజెక్టులోకి దూసుకెళ్లాడు.. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లిలో ఓ డీసీఎం డ్రైవర్ గూగుల్ మ్యాప్‌ను నమ్ముకొని ఏకంగా గౌరవెల్లి ప్రాజెక్టులోకి దూసుకెళ్లాడు. ఆ తర్వాత అందులో నుంచి ఈదుకుంటూ బయటకు వచ్చాడు. సమాచారం తెలుసుకున్న స్థానికులు వ్యాన్‌ను జేసీబీ సాయంతో బయటికి తీశారు. By B Aravind 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu హరీశ్ రావుకు అమ్ముడు పోలేదు: వేంకటేశ్వరుడి సన్నిధిలో బీజేపీ అభ్యర్థి ప్రమాణం బీఆర్ఎస్ ప్రలోభాలకు లొంగిపోయానంటూ తనపై దుష్ప్రచారం చేస్తున్నారని సిద్దిపేట బీజేపీ అభ్యర్థి దూది శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఎవరికీ అమ్ముడుపోలేదంటూ సిద్దిపేట వేంకటేశ్వర స్వామి ఆలయంలోకి పసుపునీళ్లతో వెళ్లి, అగ్నిసాక్షిగా ప్రమాణం చేశారు. By Naren Kumar 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Railways Offer: రెండు రోజుల టికెట్ ధరతో నెలంతా ప్రయాణం.. ప్రయాణికులకు రైల్వే బంపరాఫర్! రైలులో నెల రోజులు ప్రయాణించేందుకు రూ. 440 కడితే సరిపోతుంది అంటుంది సౌత్ సెంట్రల్ రైల్వే. సికింద్రాబాద్ నుంచి సిద్దిపేటకు రెండు రోజుల బస్ ఛార్జీ కంటే తక్కువగానే నెలరోజుల పాటు తిరిగేయోచ్చు అంటు రైల్వే శాఖ. By Bhavana 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Good News: ప్రయాణికులకు గుడ్ న్యూస్ సిద్దిపేట ప్రజలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రేపటి నుంచి సిద్దిపేట జిల్లాలో రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 3న సికింద్రాబాద్-సిద్దిపేట మధ్య రైలు సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయని రైల్వే శాఖ తెలిపింది. By Karthik 02 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ TSRTC: ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త.. ఆ జిల్లాల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు డీలక్స్ బస్సు.. వివరాలివే! వేములవాడ నుంచి సిరిసిల్ల, సిద్దిపేట మీదుగా శంషాబాద్ కు స్పెషల్ బస్ సర్వీసును ప్రవేశపెట్టింది తెలంగాణ ఆర్టీసీ. ప్రతీ రోజు సాయంత్రం 4:30 గంటలకు వేములవాడ నుంచి బయలుదేరి సాయంత్రం 9 గంటలకు శంషాబాద్ కు చేరుకుంటుంది. By Nikhil 23 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ siddipet: మహానుభావులందరికీ శిరస్సువంచి నమస్కరిస్తున్నా: మంత్రి హరీష్‌రావు తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా మంత్రి హరీష్‌రావు ప్రసంగించారు. జిల్లా ప్రజలకు తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారి రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది. By Vijaya Nimma 17 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ siddipet: దేశానికే అన్నం పెట్టె అన్నపూర్ణ ఎదిగాం: మంత్రి హరీష్‌రావు సీఎం కేసీఆర్ నిఖార్సయిన హిందువు.. ఆయనకున్న దైవభక్తి మూలంగా రాష్ట్రం సుభిక్షంగా ఉందని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో సీతారామ చంద్రస్వామి ఆలయాన్ని మంత్రి హరీశ్‌రావు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు మంత్రి హరీష్‌రావు. By Vijaya Nimma 13 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Siddipet: కొంగర్‌కాలన్ బహిరంగ సభను విజయవంతం చేయాలి: కోమటిరెడ్డి 4 కోట్ల ప్రజల కోసం తెలంగాణ ఇస్తే కేసీఆర్‌కు సంబంధించిన 400 కుటుంబాలు మాత్రమే బాగుపడ్డాయని అన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన పలు విమర్శలు చేశారు. By Vijaya Nimma 08 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు సిద్ధిపేటతో ఉద్రిక్తత.. హరీష్ రావు కార్యాలయం ముట్టడికి ఏబీవీపీ యత్నం మంత్రి హరీష్ రావు క్యాంపు కార్యాలయ ముట్టడికి ఏబీవీపీ నేతలు యత్నంచారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తోందని ఆరోపించారు. By Karthik 29 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn