television చెల్లి అంటూనే కన్నేశాడు.. డీపీతో ప్రాణం పోయింది | Siddipet Inter Student Love Incident | RTV By RTV 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఫోటో డీపీ పెట్టుకున్నాడని.. విద్యార్థిని ఆ*త్మహత్య..| Siddipet Inter Student Bhargavi Incident | RTV By RTV 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Accident: సిద్ధిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. దంపతులపైకి దూసుకెళ్లిన లారీ సిద్ధిపేట కలెక్టరేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొహెడ మండలం తంగళపళ్లి గ్రామానికి చెందిన బాలకిష్టయ్య, రేణుక దంపతులు ప్రయాణిస్తున్న బైకుపైకి లారీ దూసుకెళ్లింది. భర్త అక్కడిక్కడే చనిపోగా భార్యకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు. By srinivas 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app రేవంత్ పర్యటనలో రసాభాస | CM Revanth Reddy | Siddipet | RTV రేవంత్ పర్యటనలో రసాభాస | CM Revanth Reddy | Siddipet | Certain Disrubances Took Place in the Public Meeting of Telangana's CM Revanth Reddy | RTV By RTV Shorts 02 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వీడియోలు సిద్దిపేట సదర్ వేడుకల్లో పాల్గొన్న హరీశ్ రావు | Harish Rao in the Siddipet Sadar celebrations | RTV By RTV 18 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Siddipet: ఘోర విషాదం.. ఇద్దరు పిల్లలతో చెరువులో దూకిన తండ్రి! తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. సత్యం అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలతో కలసి చింతచెరువులో దూకడంతో ముగ్గురు చనిపోయారు. కుటుంబ కలహాలే ఇందుకు కారణమని భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. By srinivas 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: అఘోరీ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్. సిద్దిపేట సీఐ సంచలన ప్రకటన! సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో మహిళా అఘోరీ ఫిర్యాదు చేసినట్లు సీఐ తెలిపారు. ఆర్టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. అఘోరీ పేరు శివ విష్ణు బ్రాహ్మణి అని తెలిపారు. ఆమె రాత్రి 10 గంటలకు పీఎస్ కు వచ్చినట్లు తెలిపారు. By Nikhil 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ సిద్ధిపేటలో కుంకుమ పువ్వు సాగు.. 4 నెలలకే పంట, వెండిని మించిన ధర! తెలంగాణ సిద్ధిపేటలో కుంకుమ పువ్వు సాగు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. కశ్మీర్లోనే పండే ఈ పంటను DXN అనే కంపెనీ మందపల్లి గ్రామంలో కృత్రిమంగా చల్లటి ప్రదేశాన్ని సృష్టించి పంట సాగు చేస్తూ లాభాలు గడిస్తోంది. తులం కుంకుమ పువ్వు రూ.300 ధర పలుకుతున్నట్లు తెలిపారు. By srinivas 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సిద్దిపేటలో దారుణం.. మైనర్ బాలికపై యువకుడు అఘాయిత్యం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం గురవన్నపేటలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆగ్రహంతో నిందితుడి ఇంటికి నిప్పంటించి తగులబెట్టే ప్రయత్నం చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. By Vijaya Nimma 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn