‘మా నాన్న పని అయిపోయినట్లే’.. సిద్ధరామయ్య కొడుకు సంచలన వ్యాఖ్యలు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజకీయ భవిష్యత్తుపై ఆయన కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. కొంత కాలంగా సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పిస్తున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన కొడుకు వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమైయ్యాయి.
Siddaramaiah: సీఎం మార్పుపై సిద్ధరామయ్య సంచలన కామెంట్స్
కర్ణాటకలో సీఎం మార్పు అంశంపై వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కుణిగల్ ఎమ్మెల్యేతో పాటు మరికొందరు పార్టీ నేతలు డీకే శివ కుమార్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నామని డిమాండ్ చేయడం సంచలనం రేపింది.
Ranya Rao Case: రన్యారావు పెళ్లికి ముఖ్యమంత్రి సిద్ధు!
నటి రన్యారావు కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది.నటి వివాహ వేడుకలో ఆమెతో కలిసి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దిగిన ఫోటో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. బీజేపీ నేత అమిత్ మాలవీయ ఈ ఫొటోను ఎక్స్ వేదికగా షేర్ చేశారు
అది నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి వెళ్లిపోతా.. మోదీకి సిద్ధరామయ్య సవాల్
కర్ణాటకలో ఎక్సైజ్ శాఖలో రూ.700 కోట్ల కుంభకోణం జరిగిందని ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై సీఎం సిద్ధరామయ్య స్పందిచారు. ఆ ఆరోపణలు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని.. లేనిపక్షంలో ప్రధాని మోదీ తప్పుకోవాలంటూ సవాల్ విసిరారు.
ముడా స్కామ్.. మరో చిక్కుల్లో పడ్డ సీఎం సిద్ధరామయ్య
కర్ణాటకలో ముడా స్కామ్ వల్ల ఇప్పటికే చిక్కుల్లో పడ్డ సీఎం సిద్ధరామయ్యకు మరో చుక్కెదురైంది. ముడా స్కామ్‌లో సిద్ధరామయ్యనే సాక్షాలు తారుమారు చేసినట్లు మరో ఫిర్యాదు నమోదైంది. అలాగే తాజా ఫిర్యాదులో సీఎం కొడుకు యతీంద్ర పేరును కూడా జోడించడం గమనార్హం.
సిద్ధరామయ్యకు బిగ్ షాక్.. ముడా స్కామ్‌పై విచారణకు కోర్టు పర్మిషన్
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు మరో బిగ్ షాక్ తగిలింది. ముడా స్కామ్‌కు సంబంధించి సిద్ధరామయ్య, ఆయన భార్యతో పాటు ఇతరులపై కూడా విచారణ చేసేందుకు బెంగళూరు ప్రత్యేక కోర్టు అనుమతిచ్చింది. మూడు నెలల్లోగా దీనిపై నివేదిక అందించాలని లోకయుక్త పోలీసులను ఆదేశించింది.
NATIONAL BREAKING: సీఎంకు హైకోర్టు బిగ్ షాక్
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు బిగ్ షాక్ తగిలింది. ముడా స్కామ్ కేసులో గవర్నర్ ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ఆ రాష్ట్ర హైకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో ఈ స్కామ్ కేసులో ఆయన విచారణను ఎదుర్కోనున్నారు.
Karnataka: కర్ణాటకలో కరోనా స్కామ్.. రూ.1000 కోట్లు స్వాహా !
కర్ణాటకలో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కరోనా సమయంలో కొన్ని కీలక డ్యాకుమెంట్లు కనిపించకుండా పోయాయని, నిధులు దుర్వినియోగం అయ్యాయని జస్టిస్ జాన్ మైఖెల్ కమిటీ గుర్తించింది. మొత్తం రూ.1000 కోట్ల వరకు స్కామ్ జరిగినట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/10/22/cm-siddaramaiah-son-2025-10-22-18-15-40.jpg)
/rtv/media/media_files/2025/10/01/cm-siddaramaiah-2025-10-01-20-35-34.jpg)
/rtv/media/media_files/2025/03/13/ur0eqjKCfmOn5Y2L8imp.jpg)
/rtv/media/media_files/2024/11/11/Z2UB34VYuy692DLWb9m4.jpg)
/rtv/media/media_files/TqbZXet3vokljG4sL939.jpg)
/rtv/media/media_files/0Byifnk6M2992yc0yCzX.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Siddaramaiah-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-8-4.jpg)