నేషనల్ Eknath Shinde: ఏక్ నాథ్ షిండేపై జోక్స్.. కమెడియన్‌పై కేసు నమోదు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేపై కునాల్ కామ్రా చేసిన జోక్స్పై శివసేన మండిపడుతుంది. షిండేని బాడీ షేమింగ్ చేస్తూ దేశద్రోహి అని కమెడియన్ క్రామా పిలిచాడు. షిండేపై కుట్రపూరితంగా మాట్లాడారని శివసేనా నాయకుల ఫిర్యాదు మేరకు పోలీసులకు FIR చేశారు. By K Mohan 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics మహారాష్ట్రలో మహా కూటమి? | Maharashtra Elections 2024 | Shiv Sena Alliance With AIMIM in Maharashtra By RTV 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Shiv Sena Leader : ఆటో డ్రైవర్ తో గొడవ.. గుండె ఆగి చనిపోయిన శివసేన నేత కుమారుడు! ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి చెందిన రఘునాథ్ మోరే కుమారుడు మిలింద్ మోరే (45) ఆదివారం ఓ రిసార్ట్ నుంచి తిరిగి వస్తున్న క్రమంలో కారుకు ఆటో అడ్డుగా రావడంతో అతనితో వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలో మిలింద్ గుండెపోటుతో కుప్పకూలి చనిపోయాడు. By Bhavana 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mumbai : ముంబై యాక్సిడెంట్ కేసులో శివసేన నేత కుమారుడు అరెస్ట్ ముంబై వర్లీలో అతి వేగంగా వెళుతున్న బీఎమ్‌డబ్ల్యూ ఓ స్కూటర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మరణించింది. ఈ యాక్సిడెంట్‌ను శివసేన సీనియర్ నేత రాజేష్ షా కుమారుడు చేశాడని తేలింది. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. By Manogna alamuru 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ అలా చేసి వుంటే పవార్ ను ప్రజలు ప్రశంసించే వారు... పవార్ పై శివసేన ఫైర్...! Shiv Sena mouthpiece Saamanas rare criticism of Sharad Pawar/ అలా చేసి వుంటే పవార్ ను ప్రజలు ప్రశంసించే వారు... పవార్ పై శివసేన ఫైర్...! By G Ramu 01 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn