సినిమా Shilpa Shetty: శిల్పాశెట్టి దంపతుల రూ.98కోట్ల ఆస్తులు అటాచ్..! బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి దంపతుల ఆస్తులను ఈడీ అటాచ్ చేసినట్లు తెలుస్తోంది. మనీలాండరింగ్‌కు సంబంధించిన కేసులో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె భర్త రాజ్‌కుంద్రాకు చెందిన రూ.97.79కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసుకుంది. By Jyoshna Sappogula 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn