ఇంటర్నేషనల్ Bangladesh: నిప్పుతో గేమ్స్ వద్దు.. యూనస్‌కు హసీనా వార్నింగ్ గతేడాది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా యువత చేపట్టిన ఉద్యమం.. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వాన్ని కూలదోసింది.ఈ క్రమంలోనే ఆమె తాత్కాలికంగా ఏర్పాటైన యూనస్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. By Bhavana 15 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Sheikh Hasina: షేక్ హసీనాకు బిగ్ షాక్.. ఆమెపై అరెస్ట్ వారెంట్ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఓ అవినీతి కేసులో నిందితురాలిగా ఉన్న ఆమె కోర్టుకు హాజరు కాలేదని అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. షేక్ హసీనా, ఆమె కుమార్తె సైమా వాజెద్ పుతుల్తోపాటు మరో 17 మందిపై కేసు నమోదైంది. By K Mohan 10 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ బంగ్లాదేశ్‌లో విధ్వంసం.. దీనికి కారణం షేక్ హసీనా ప్రసంగమేనా? షేక్ హసీనా ప్రసంగం ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో విధ్వంసం సృష్టిస్తోంది. భారత్‌లో ఉంటున్న ఆమె సోషల్ మీడియా ద్వారా.. మధ్యంతర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపాలని అవామీ లీగ్ నేతలకు పిలుపునిచ్చారు. దీంతో ఆ పార్టీ నేతలపై దాడులు చేస్తున్నారు. By Kusuma 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస ..షేక్ హసీనా తండ్రి ఇంటికి నిప్పు బంగ్లా వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ నివాసంపై దాడికి దిగి నిప్పు పెట్టారు దుండగులు. ఆన్లైన్లో హసీనా ప్రసంగిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వారు భవనాన్ని కూల్చివేయవచ్చు కానీ చరిత్రను కాదంటూ హసీనా తీవ్రంగా స్పందించింది. By Krishna 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bangladesh: షేక్ హసీనా ప్రసంగాలపై బంగ్లాదేశ్‌లో నిషేధం బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రసంగాలు ప్రసారం చేయకుండా ఆ దేశంలో బ్యాన్ విధించారు. ఆగస్టులో జరిగిన అల్లర్ల మాదిరిగానే ఇప్పుడు కూడా హసీనా ప్రసంగాల వల్ల సామాన్యులు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని..అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఐసీటీ తెలిపింది. By Manogna alamuru 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ బంగ్లాదేశ్ సంచలన నిర్ణయం.. త్వరలో ఇస్కాన్ బ్యాన్ బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌ను నిషేధించే దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే దీనిపై ప్రయత్నాలు ప్రారంభించిందని ఆ దేశ అత్యున్నత న్యాయస్థానంలో అటార్నీ జనరల్ అసదుజ్జమన్ స్పష్టం చేశారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ షేక్ హసీనాను మోదీ బంగ్లాదేశ్‌కి అప్పగిస్తారా? రిజర్వేషన్లపై అల్లర్లు చెలరేగడంతో దేశం విడిచి పారిపోయిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ఆ దేశం అరెస్ట్ వారెంటీ జారీ చేశారు. భారత్‌లో తలదాచుకుంటున్న ఆమెను ప్రధాని మోదీ బంగ్లాదేశ్‌కి అప్పగిస్తారా? లేదా? అన్న అంశంపై చర్చ సాగుతోంది. By Kusuma 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bangladesh: షేక్ హసీనాకు షాకిచ్చిన బంగ్లాదేశ్ ప్రభుత్వం మాజీ ప్రధాని షేక్ హసీనాకు ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆమెతో పాటూ మాజీ ఎంపీలందరికీ దౌత్య పాస్ పోర్ట్‌లను కాన్సిల్ చేసింది. దీంతో వీరందరూ కొన్ని దేశాలకు వెళ్ళలేరు. ఈ పాస్ పోర్ట్‌తోనే షేక్ హసీనా భారతదేశం వచ్చారు. By Manogna alamuru 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bangladesh: నిరసన పేరుతో విధ్వంసం సృష్టించారు..మౌనం వీడిన షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశాన్ని విడిచిపెట్టిన తర్వాత బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మొట్ట మొదటిసారి మాట్లాడారు. నిరసనల పేరుతో బంగ్లాలో విధ్వంసాన్ని సృష్టించారన్నారు. ఆగస్టు 15న దేశంలో సంతాప దినాన్ని గౌరవప్రదంగా జరపాలని ఆమె పిలుపునిచ్చారు. By Manogna alamuru 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn