క్రైం AP Crime: వివాహితకు జైలర్ లైంగిక వేధింపులు.. న్యూడ్ కాల్స్ చేసి అది కావాలంటూ! ఏపీలో ఓ వివాహితపై జైలర్ లైంగిక వేధింపులకు పాల్పడటం సంచలనం రేపుతోంది. న్యూడ్ కాల్స్ చేస్తూ టార్చర్ చేస్తున్నాడంటూ బాధితురాలు విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో జైలర్ సుబ్బారెడ్డిపై కేసు నమోదు చేశారు. By srinivas 11 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Rape case: వీడు పాస్టర్ కాదు పాపి.. అత్యాచారం కేసులో బజీందర్‌కు జీవిత ఖైదు! పంజాబ్ పాస్టర్ బజీందర్ సింగ్ అత్యాచారం కేసులో మొహాలీ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డ బజీందర్‌కు జీవిత ఖైదు విధించింది. 8 ఏళ్లపాటు జరిగిన విచారణలో అతన్ని దోషిగా మరో ఐదుగురిని నిర్దోషులుగా తేలుస్తూ తీర్పు వెల్లడించింది. By srinivas 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Gujarat Rape Case: మ్యాట్రిమోనిలో వల.. పెళ్లి పేరుతో 15 మందిని రేప్ చేసిన యువకుడు.. చివరికి ఏమైందంటే! మ్యాట్రిమోని సైట్లలో దారుణానికి పాల్పడ్డ నిందితుడు వాసాయి పంచల్‌ను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి పేరుతో నమ్మించి 15 మందిపై లైంగిక దాడి చేసినట్లు నిర్ధారించారు. పంచల్ చేసిన దారుణాలేంటో తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ చదవండి. By srinivas 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad: గదిలోకి పిలిచి, ప్యాంట్ జిప్ తీసి.. పిల్లలతో ప్రిన్సిపల్ వికృత చేష్టలు! తెలంగాణలో మరో కీచక టీచర్ నిర్వాకం బయటపడింది. బోడుప్పల్ శ్రీ బ్రిలియంట్ టెక్నో హైస్కూల్ ప్రిన్సిపల్ రవీందర్రావు తమను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడంటూ స్కూల్ ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. రవీందర్‌రావుపై ఫోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. By srinivas 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime: భార్య నగ్న వీడియోలు స్నేహితులకు పంపిన భర్త.. చివరికి ఏమైందంటే! భార్య నగ్న వీడియోలు తీసి ఓ భర్త తన స్నేహితుడికి పంపిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఉల్హాస్‌నగర్‌కు చెందిన వ్యక్తి భార్యకు మత్తు ఇచ్చి న్యూడ్ వీడియోలు చిత్రీకరించాడు. ఫ్రెండ్స్‌కు పంపించి, నెట్టింట పోస్ట్ చేశాడు. ఆమె ఫిర్యాదుతో భర్తను అరెస్టు చేశారు. By srinivas 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Athlete: మహిళా అథ్లెట్‌పై 62 మంది లైంగిక దాడి.. 5 ఏళ్లుగా ఆ వీడియోలు చూపిస్తూ! కేరళలో దారుణమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 18 ఏళ్ల మహిళా అథ్లెట్‌పై 5 ఏళ్లుగా 62 మంది పురుషులు లైంగికదాడికి పాల్పడ్డ ఘటన సంచలనం రేపుతోంది. పతనంతిట్ట జిల్లా పోలీసులు 60 మందిపై ఎఫ్ఐర్ నమోదు చేసి 5గురిని అరెస్ట్ చేశారు. By srinivas 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society న్యాయం కోసం పోతే.. నన్ను సుఖ పెట్టు | Bride Victim Sexcual Harrisement On Lawyer Devender Goud | RTV By RTV 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn