Latest News In Telugu Science : భూమి కింద మరో మహా సముద్రం ఉంది.. సైంటిఫిక్ డిస్కవరీలో బయటపడిన నిజాలు మనం నివసిస్తున్న భూమే కాదు..ఈ ఖగోళం మొత్తం వింతల పుట్ట. మనకు ఈ విశ్వం గురించి తెలిసింది గోరంత అయితే తెలుసుకోవాల్సింది కొండంత ఉంది. తాజాగా మన తిరుగాడుతున్న భూమి మీదనే కాకుండా అడుగున కూడా మహా సముద్రం ఉందని కనుగొన్నారు.ఈ డిస్కవరీ ఇప్పుడు వైరల్ అవుతోంది. By Manogna alamuru 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Science Reason: సొట్టబుగ్గలపై అసలు విషయం చెప్పిన సైన్స్.. కారణం ఇదే సొట్టబుగ్గలపై కొంతమందికి విపరీతమైన ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు వాటికోసం డింపుల్ క్రియేషన్ ట్రిట్మెంట్ తీసుకుంటారు. అయితే తల్లిదండ్రులకు సొట్టబుగ్గలు ఉంటే జన్యు లోపంతో పిల్లలకు వచ్చే ఛాన్స్ ఉందని సైన్స్ అంటుంది. By Vijaya Nimma 19 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Chandrayaan-3 Sleep: ల్యాండర్, రోవర్ సంకేతాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోన్న ఇస్రో..!! ల్యాండర్, రోవర్ నుంచి సంకేతాలను పునరుద్ధరించేందుకు ఇస్రో తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ నెల 22 నుంచి చంద్రుడిపై సూర్యుడు ప్రకాశించడంతో శాస్త్రవేత్తలు వాటిని యాక్టివేట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు 2019లో చైనాకు చెందిన ల్యాండర్ చాంగ్ 4 రోవర్ యుటు 2ను మేల్కోపినట్లు నిపుణులు తెలిపారు. అయితే దక్షిణ ధ్రువంపై పరిస్థితులు వేరని...యాక్టివేట్ పై ఆశలు చాలా తక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాగా విక్రమ్, ప్రజ్ఞాన్ ఆటోమేటిక్గా మేల్కొంటాయాని ఇస్రో తెలిపింది. By Bhoomi 24 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling దేశం మెచ్చిన రాష్ట్రపతి..మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎ.పి.జె అబ్దుల్ కలాం వర్దంతి నేడు..!! ఎ.పి.జె అబ్దుల్ కలాం. ఆయన్ను మనం ఎలా చూడాలి? ఉపాధ్యాయుడిగా చూడాలా? మాజీ రాష్ట్రపతిగా చూడాలా? దేశం గర్వించిన శాస్త్రవేత్తగా చూడాలా? కష్టపడి ఉన్నత శిఖరాలను అందుకున్న విజేతగా చూడాలా? సమాజం హితాన్ని కోరుకున్న మహనీయుడిలా చూడాలా? ఇవన్నీ కూడా మిస్సైల్ మాన్ ఆఫ్ ఇండియాలో కోణాలు. ఏవిధంగా చూసినా ఆయన ఒక ఆదర్శ శిఖరం. ఆయన ప్రతిమాటా ప్రేరణాత్మకమే. యువతలో విజయాకాంక్షలను రగిలించిన దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మరణించి నేటితో 8ఏళ్లు పూర్తయ్యాయి. By Bhoomi 27 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn