క్రైం Teacher Harassment News: వీడు టీచర్ కాదు టార్చర్.. తన్నిన సిగ్గు రాలే: మరో విద్యార్థినిని ఏం చేశాడంటే! రంగారెడ్డి జిల్లాలో మరో కీచక టీచర్ వ్యవహారం బయటపడింది. ఇబ్రహీంపట్నం లయోల స్కూల్ లోని ప్రిన్సిపల్ దీనావన్ రావు పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ప్రిన్సిపల్ పై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. By Krishna 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ షాకింగ్ ఘటన .. 80 మంది విద్యార్థినుల చొక్కాలు విప్పించిన ప్రిన్సిపల్ జార్ఖండ్లో ఓ ప్రైవేట్ పాఠశాలలో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ పాఠశాలకు చెందిన ప్రిన్సిపల్ 80 మంది విద్యార్థినుల చొక్కాలను విప్పి ఇంటికి పంపారు. దీనిపై విద్యార్థినులు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరుగుతోంది. By Krishna 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ACB: ఏసీబీ వలలో స్కూల్ ప్రిన్సిపల్.. అనాథ పిల్లలతో అసభ్యంగా.. ఫుడ్ కాంట్రాక్టు విషయంలో లంచం తీసుకుంటూ హైదరాబాద్ కొత్తపేట విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ ప్రభుదాస్ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. దీంతోపాటు స్కూల్లో ఉండే అనాథ ఆడపిల్లలతో ప్రభుదాస్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. By srinivas 28 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: నాన్వెజ్ తెచ్చాడని విద్యార్థిని బహిష్కరించిన స్కూల్ ప్రిన్సిపాల్ ఉత్తరప్రదేశ్లో అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఓ విద్యార్థి క్లాసులోకి నాన్ వెజ్ తీసుకొచ్చాడన్న కారణంతో స్కూల్ ప్రిన్సిపాల్ అతడిని బహిష్కరించాడు. సెప్టెంబర్ 5న టీచర్స్ డే రోజునే ఈ ఘటన జరిగింది. దీంతో ఈ వ్యవహారంపై అధికారులు విచారణకు ఆదేశించారు. By B Aravind 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn