నేషనల్ Crime News: బాలికతో ఆన్లైన్ పరిచయం.. బామ్మ ఖాతాలో రూ.80 లక్షలు కాజేసిన 10వ తరగతి స్టూడెంట్స్! గురుగ్రామ్‌లో ఊహించని స్కామ్ చోటుచేసుకుంది. 9వ తరగతి చదువుతున్న బాలిక తన బామ్మ అకౌంట్లో రూ.80లక్షలు ఉన్నాయని స్నేహితురాలికి చెప్పింది. ఆ విషయం విన్న 10వ తరగతి విద్యార్థి తన ఫ్రెండ్స్‌తో కలిసి ప్లాన్ వేశాడు. మొత్తంగా డబ్బులు కాజేసి దొరికిపోయారు. By Seetha Ram 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society చిట్టీల పేరుతో 120 కోట్ల స్కామ్ | Big Chit Scam In SR Nagar Hyderabad | 120 Crore Chitti Scam | RTV By RTV 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ ED: ఫాల్కన్ కేసు లోకి ఈడీ ఎంట్రీ.. కేసు నమోదు ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంట్ స్కామ్ కేసులోకి ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది. దేశ వ్యాప్తంగా రూ.1700 కోట్లు వసూలు చేసిన డబ్బును విదేశాలకు మళ్లించింది. దీనిపై సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీవో కేసు నమోదు చేసింది. By Manogna alamuru 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Liquor Scam: మొత్తం రూ.16 వేల కోట్లు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను తలదన్నేలా.. RTV చేతిలో సంచలన నిజాలు! ఏపీ లిక్కర్ స్కామ్ లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం రూ.16వేలకోట్ల అవినీతి జరిగినట్లు ఆధారాలను అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఆడిట్ రిపోర్ట్ RTV చేతిలో ఉంది. వివరాలు ఈ ఆర్టికల్ లో.. By Nikhil 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Big Scam : తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభమని...ఏకంగా రూ. రూ.850 కోట్లు ... నగరంలో మరో భారీ స్కామ్ వెలుగు చూసింది. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో కేటుగాళ్లు భారీ మోసానికి తెరతీశారు. అమాయకులకు అధిక లాభాలు ఆశ చూపి ఏకంగా రూ.850 కోట్లు కొట్టేశారు. తక్కువ మెుత్తంలో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలని అమాయకులను నమ్మించారు. By Madhukar Vydhyula 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Dadasaheb Phalke: దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులపై కేసు.. అసత్య ప్రచారం చేసినందుకేనా? ప్రభుత్వ కార్యక్రమం అని దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ పేరుతో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబైకి చెందిన ముగ్గురిపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. 2016 నుంచి అక్రమంగా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. By Kusuma 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఇరికిద్దామని.. నకిలీ బంగారంతో పోలీస్ స్టేషన్‌కి వెళ్లి.! | Gold Business Man Scam At Hyderabad | RTV By RTV 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society గర్భవతులను చేస్తే రూ.10లక్షలు.. ! | Make Childless Women Pregnant | Bihar Scam | RTV By RTV 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: టీటీడీలో రూ.300 కోట్ల కుంభకోణం! టీటీడీలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పరకామణిలో రూ.300 కోట్ల అవినీతి జరిగిందంటూ టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేయటం సంచలనం రేపుతోంది. రూ.200 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ మాయం చేశారని భాను బలమైన ఆరోపణలు చేస్తున్నాడు. By srinivas 25 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn