నేషనల్ MP: రూ. 295 కోసం ఏడేళ్ల పోరాటం..చివరికి ఏమైందంటే! మధ్యప్రదేశ్ లో ఓ వ్యక్తి తన బ్యాంకు ఖాతా నుంచి అనవసరంగా రూ. 295 కట్ చేసినందుకు బ్యాంకు పై ఏడేళ్లు న్యాయపోరాటం చేసి విజయాన్ని అందుకున్నాడు.ఏడేళ్ల తర్వాత కోర్టు వినియోగదారుడికి రూ. 295 తో పాటు రూ.4,000 పరిహారంగా చెల్లించాలని బ్యాంకును ఆదేశించింది. By Bhavana 01 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Credit card: క్రెడిక్ కార్డు వినియోగదారులకు అలర్ట్.. రేపటి నుంచే కొత్త రూల్స్! బ్యాంక్ కస్టమర్లు, క్రెడిట్ కార్డు వినియోగదారులకు అలర్ట్. జులైలో ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, సిటీ బ్యాంకుల క్రెడిట్ కార్డ్ నియమ, నిబంధనలు మారబోతున్నాయి. అవేంటో తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ SBI బ్యాంక్ కొత్త ప్రకటన..ఆనందంలో కస్టమర్లు! భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 400 శాఖలను ప్రారంభించాలని యోచిస్తోంది. విస్తరణ ప్రణాళికలో భాగంగా గత ఆర్థిక సంవత్సరంలో 59 కొత్త గ్రామీణ శాఖలతో సహా 137 శాఖలను SBI ప్రారంభించింది. By Durga Rao 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ SBI వినియోగదారులకు బిగ్ అలర్ట్! దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారులకు పంపుతున్న మోసపూరిత సందేశాలపై హెచ్చరించింది. తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్‌లో, స్కామ్ వివరాలను తన కస్టమర్లతో పంచుకుంది. By Durga Rao 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ మీరు SBI బ్యాంక్ కస్టమర్లా? అయితే ఇది చదవండి..! భారతదేశపు అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), వ్యక్తిగత రిటైల్ డిపాజిట్ పథకాలకు రూ. 2 కోట్ల వరకు.. బల్క్ డిపాజిట్ పథకాలకు (రూ. 2 కోట్లకు పైగా) వడ్డీ రేట్లను పరిమిత కాలానికి పెంచింది.ఈ కొత్త వడ్డీ రేట్లు మే 15, 2024 నుండి అమలులోకి వస్తాయి. By Durga Rao 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn