నేషనల్ Satellite: ఆ రాష్ట్రానికి సొంత శాటిలైట్..! ఇస్రోతో చర్చలు అస్సాం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర అవసరాల కోసం సొంతంగా శాటిలైన్‌ను ఏర్పాటు చేసుకోనున్నట్లు తెలిపింది. సరిహద్దులపై నిఘా ఉంచడంతో సహా సామాజిక ఆర్థిక ప్రాజెక్టులు అమలు చేసేందుకు, అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. By B Aravind 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ISRO: స్పేడెక్స్ డాకింగ్ మరోసారి వాయిదా... జంట ఉపగ్రహాలను భూ కక్ష్యలో అనుసంధానం చేయడమే లక్ష్యంగా కొన్ని రోజుల క్రితం ఇస్రో స్పేస్ ఎక్స్ డాకింగ్ ప్రయోగం చేసింది. అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహాలను ఈ రోజు డాకింగ్ చేయాల్సి ఉండగా...దానిని వాయిదా వేస్తున్నట్టు ఇస్రో ప్రకటించింది. By Manogna alamuru 09 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China: శాటిలైట్ ద్వారా ప్రపంచంలో తొలి సర్జరీ..చైనా అద్భుతం ఉపగ్రహం ఆధారంగా అల్ట్రా–రిమోట్ సర్జరీలను చేసి చరిత్ర సృష్టించింది చైనా. ప్రపంచంలోనే ఇలా ఆపరేషన్ చేసిన మొదటి దేశంగా నిలిచింది. భూమికి 36,000 కి.మీ ఎత్తులో ఉన్న Apstar-6D బ్రాడ్‌బ్యాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఉపయోగించి దీన్ని చేశారు. By Manogna alamuru 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ISRO: అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్, ప్రయోగం వాయిదా.. ఇస్రో కీలక ప్రకటన సోమవారం రాత్రికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టబోయే స్పేడెక్స్ ప్రయోగం వాయిదా పడింది. తాజాగా దీనిపై ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమ్‌నాథ్ స్పందించారు. అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ జరగడం వల్లే రెండు నిమిషాలు ఆలస్యంగా రీషెడ్యూల్ చేశామని చెప్పారు. By B Aravind 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ IN-SPAC: భారత మొదటి ప్రైవేట్ శాటిలైట్ ఆపరేటర్‌గా హైదరాబాద్ కంపెనీ.. స్పేస్ రెగ్యులేటర్, ప్రమోటర్ అయిన 'ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్' (IN-SPACe) కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్‌కు చెందిన అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ATL) దేశంలోనే మొదటి ప్రైవేట్ శాటిలైట్ ఆపరేటర్‌గా నిలవనుందని పేర్కొంది. By B Aravind 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Starlink: ఎలాన్ మస్క్ స్టార్ లింక్‌తో ఓజోన్ పొరకు ప్రమాదం అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవల కోసం ఎలాన్ మస్క్ సంస్థలు ఏర్పాటు చేసిన స్టార్ లింక్ శాటిలైట్ ఇప్పుడు మొత్తం మానవాళికే ప్రమాదం తెచ్చేలా ఉంది. ఇంటర్నెట్ మాటేమో కానీ దాని వలన ఓజోన్ పొరను దెబ్బతీస్తోందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. By Manogna alamuru 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA : రష్యా ఉపగ్రహాలను అంతం చేసే ఆయుధం తయారుచేస్తోంది: అమెరికా రష్యా.. ఉపగ్రహాన్ని విధ్వంసం చేసే ఆయుధాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు మాకు సమాచారం అందిందని.. అమెరికా ప్రకటన చేసింది. దీనిపై ఇప్పుడే ప్రమాదం లేకపోయినప్పటికీ.. భూ కక్ష్యలో ఉన్న ఉపగ్రహాలకు మాత్రం ముప్పు పొంచి ఉంటుందని తెలిపింది. By B Aravind 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Aditya-L1 Mission: ఆదిత్య ఎల్-1 మిషన్ విజయం దిశగా మరో ముందడుగు..!! భారతదేశం యొక్క సౌర మిషన్ ఆదిత్య L-1 నాల్గవసారి విజయవంతంగా కక్ష్యను మార్చింది. శుక్రవారం అర్థరాత్రి మిషన్ ఈ ప్రక్రియను చేపట్టింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) ఈ సమాచారాన్ని ట్విట్టర్లో షేర్ చేసింది. కక్ష్య మార్పు ప్రక్రియ కోసం నాలుగోసారి థ్రస్టర్లను కాల్చినట్లు ఇస్రో తెలిపింది. ఇస్రో బెంగళూరు, మారిషస్, పోర్ట్ బ్లెయిర్ స్టేషన్ల నుండి ఈ ప్రక్రియను ట్రాక్ చేశారు. By Bhoomi 15 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn