నేషనల్ Sanjay Roy: సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు వద్దు.. ఉరిశిక్ష వేయాలని డిమాండ్ అభయ హత్యాచార కేసులో సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు శిక్ష పడిన సంగతి తెలిసిందే. తీర్పుపై పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంజయ్ రాయ్‌కు ఉరి తీయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఆధారాలతో హైకోర్టులో సవాలు చేస్తామన్నారు. By B Aravind 20 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Kolkata Doctor Murder Case: కోల్‌కతా హత్యాచార కేసు.. కోర్టు సంచలన నిర్ణయం! కోల్‌కతా డాక్టర్ అత్యాచారం కేసులో సీల్దా కోర్టులో ఇరువైపుల వాదనలు ముగిశాయి. దోషి సంజయ్ రాయ్ కు ఉరిశిక్ష సరైనదని సీబీఐ లాయర్ కోర్టు ముందు వాదించారు. తాను తప్పు చేయలేదని దోషి సంజయ్ రాయ్ కోర్టుకు తెలిపాడు. కోర్టు మధ్యాహ్నం గం.2:45కి తీర్పు వెల్లడించనుంది. By Krishna 20 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ RG Kar Rape-Murder Case: నేను ఏ తప్పూ చేయలేదు.. సంజయ్ రాయ్ బిగ్ ట్విస్ట్ కోల్‌కతా డాక్టర్ హత్యాచార నిందితుడు సంజయ్ రాయ్ కోర్టులో కోర్టులో బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు.. తాను నిర్దోషిని కోర్టులో చెప్పుకొచ్చాడు. తనతో పోలీసులు బలవంతంగా సంతకం చేయించారని తెలిపాడు. నేరానికి పాల్పడినట్టు ఒప్పుకోవాలని ఒత్తిడి తెచ్చారని తెలిపాడు. By Krishna 20 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Sanjay Roy: 'నా కొడుకుకి మరణశిక్ష విధించండి': సంజయ్ రాయ్ తల్లి జూనియర్ వైద్యురాలి హత్యాచార కేసులో సంజయ్ రాయ్‌ను సీల్దా కోర్టు దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన సంజయ్ రాయ్ తల్లి తన కొడుకుకి మరణశిక్ష విధించినా ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. ఆ వైద్యురాలు పడిన బాధను అర్థం చేసుకోగలని చెప్పింది. By B Aravind 19 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ నాకేం తెలియదు..ఆయనే నన్ను ఇరికించారు– హత్యాచార నిందితుడు సంజయ్ రాయ్ కోలకత్తా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు విచారణలో నిందితుడు సంజయ్ రాయ్ సంచలన ఆరోపణలు చేశాడు. నాకేం తెలియదు..ఆయనే నన్ను ఇరికించారని ట్రైనీ డాక్టర్ హత్యాచార నిందితుడు సంజయ్ రాయ్..వినీత్ గోయల్ మొత్తం కుట్ర చేసి తనను కేసులో ఇరికించాడని చెప్పాడు. By Manogna alamuru 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kolkata Doctor Case: నిందితుడికి ముగిసిన పాలిగ్రాఫ్ టెస్ట్.. రిపోర్టులో ఏముంది ? కోల్‌కతా అభయ హత్యాచార కేసులో ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్‌కు పాలీగ్రాఫ్ (లై డిటెక్టర్) పరీక్షలు ఆదివారం ముగిశాయి. ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరు నిందితులకు కూడా టెస్టులు జరిగాయి. అయితే నిందితులు ఏం చెప్పారన్న వివరాలను మాత్రం గోప్యంగా ఉంచారు. By B Aravind 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kolkata: హత్యకు ముందు కూడా మరో మహిళపై వేధింపులు.. కోలకతా ట్రైనీ డాక్టర్ రేప్, హత్య నిందితుడు సంజయ్ రాయ్ కోర్టులో ట్విస్ట్ ఇచ్చాడు. సీబీఐ విచారణలో నిజాలు ఒప్పుకున్న అతను..కోర్టులో మాత్రం తాను ఏ తప్పూ చేయలేదని చెప్పినట్లు సమాచారం. అయితే సీబీఐ విచారణలో సంజయ్ రాయ్ హత్యకు ముందు మరో మహిళను కూడా వేధించినట్లు తెలిసింది. By Manogna alamuru 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kolkata case: రెడ్‌లైట్ ఏరియా నుంచి అభయ దగ్గరికి.. వెలుగులోకి సంజయ్ భయంకర దారుణాలు! అభయపై లైంగిక దాడి నిందితుడు సంజయ్ గురించి భయంకరనిజాలు బయటపడుతున్నాయి. పోలీస్ వాలంటీర్‌గా పనిచేస్తూ పెద్ద తలకాల అండతో దారుణాలకు పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించారు. రెడ్ లైట్ ఏరియాతో సంబంధాలున్నాయని, ఆరోజు అక్కడినుంచి అభయ దగ్గరకు వచ్చి రేప్ చేసినట్లు విచారణలో వెల్లడించారు. By srinivas 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kolkata: ట్రైనీ డాక్టర్ హత్య కేసులో నిందితుడికి లై డిటెక్టర్ టెస్ట్ కోలకత్తాలో ట్రైనీ డాక్టర్ హత్య కేసులో అనేక సంచలన విషయాలు బయటపడుతున్నాయి. దీని వెనుక డ్రగ్స్ మాఫియా కూడా ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన సంజయ్ రాయ్‌కి పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించేందుకు కోలకత్తా హైకోర్టు అనుమతినిచ్చింది. By Manogna alamuru 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn