బిజినెస్ Samsung Galaxy F16 5G: శాంసంగ్ నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్.. ఇక చెడుగుడే! శాంసంగ్ కంపెనీ తాజాగా గెలాక్సీ ఎఫ్ 16 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇది రూ.11,499 స్టార్టింగ్ ధరతో అందుబాటులోకి వచ్చింది. మార్చి 13న మధ్యాహ్నం 12 గంటల నుండి దేశంలో అమ్మకానికి వస్తుంది. దీనిని ఫ్లిప్‌కార్ట్‌లో కొనుక్కోవచ్చు. By Seetha Ram 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Samsung Galaxy S25 Ultra: సామ్సంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ ధరలు అనౌన్స్.. ఆఫర్లు అదుర్స్! సామ్సంగ్ కంపెనీ తన గెలాక్సీ ఎస్25, ఎస్25+, ఎస్ 25 అల్ట్రా ఫోన్లను లాంచ్ చేసింది. మోడల్‌ను బట్టి ధరను నిర్ణయించింది. వీటి ప్రీ ఆర్డర్లు నేటి నుంచి ప్రారంభం కాగా రూ.21,000 విలువైన ప్రయోజనాలు పొందవచ్చు. ఫిబ్రవరి 4 నుండి ముందస్తు డెలివరీ చేస్తారు. By Seetha Ram 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society 5నిమిషాల్లో 25 వార్తలు 🔴LIVE | AP TS INDIA BUSINESS Sports NEWS | RTV By RTV 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Samsung Galaxy F54: బ్రాండెడ్ ఫోన్‌పై భారీ తగ్గింపు.. సామ్సంగ్ నుంచి అదిరిపోయే అప్డేట్. సామ్సంగ్ ఇటీవలే గెలాక్సీ ఎఫ్ 55ని విడుదల చేసింది, ఆ తర్వాత ఇప్పుడు దాని మొదటి ఫోన్ సామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 54 ధర తగ్గించబడింది. ఈ ఫోన్ ధర ఎంత అనేది ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. By Lok Prakash 01 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Samsung Galaxy: శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ A9+ని తక్కువ ధరకే ఇంటికి తీసుకురండి. Samsung Galaxy Tab A9+ టాబ్లెట్ ధర తగ్గింది. ఈ ఆండ్రాయిడ్ టాబ్లెట్ రెండు వేరియంట్ల ధర రూ.3 వేలు తగ్గింది. మరియు రూ. 4,500 తక్షణ బ్యాంక్ తగ్గింపు అందుబాటులో ఉంది. దీని ధర, ఫీచర్లు మరియు కెమెరా మొదలైన వాటి గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. By Lok Prakash 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu రూ.11,000 ధర తగ్గిన శాంసంగ్ 5G మొబైల్.. రూ.1,188కి సొంతం చేసుకోండి! మీరు శాంసంగ్ మొబైల్ 5G మోడల్ కొనాలని అనుకుంటూ ఉంటే.. ఈ ఆఫర్ మీకు బాగా నచ్చుతుంది. ఏకంగా 11 వేల రూపాయలు ధర తగ్గడం గొప్ప విషయమే కదా. పూర్తి వివరాలు తెలుసుకొని, కొనాలో వద్దో నిర్ణయం తీసుకోండి. By Durga Rao 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Samsung Offer: శాంసంగ్ బంపర్ ఆఫర్ గురించి విన్నావ బాబాయ్...సగం ధరకే 5జీ ఫోనట..!! కొత్త ఫోన్ కొనాలనుకుంటే మీకు శాంసంగ్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. గెలాక్సీ ఎస్ 23 ప్లస్ ఫోన్ మీరు రూ. 94,999కే కొనుగోలు చేయవచ్చు. 24నెలల పాటు ఈఎంఐ సదుపాయం ఉంది. ఈ ఫోన్ పై ఏకంగా రూ. 35వేల భారీ ఎక్స్చేంజ్ డీల్ ఉంది. ఈ ఆఫర్ తో తక్కువ ధరకే లభిస్తుంది. By Bhoomi 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn