సినిమా SIKANDAR: సల్మాన్ ఖాన్ కి భారీ షాక్.. విడుదలకు ముందే మొత్తం సినిమా పైరసీ సైట్లలో సల్మాన్ ఖాన్ 'సికందర్' మేకర్స్ కి భారీ షాక్ తగిలింది. సినిమా ఈరోజు రిలీజ్ కాగా.. విడుదలకు 5 గంటల ముందే సినిమా మొత్తం నెట్టింట ప్రత్యక్షమైంది. తమిళ్ రాకర్స్, మూవీరూల్స్ వంటి పైరసీ సైట్లలో ప్రచారం అవుతోంది. దీంతో మూవీ టీమ్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. By Archana 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Salman Khan: రష్మికపై సల్మాన్ ఖాన్ షాకింగ్ కామెంట్స్-VIDEO 'సికందర్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రష్మిక, సల్మాన్ మధ్య ఏజ్ గ్యాప్ గురించి ప్రశ్నించగా.. సల్మాన్ చెప్పిన సమాధానం నెట్టింట వైరల్ గా మారింది.''నాకు రష్మికకు 31 ఏళ్ళ ఏజ్ గ్యాప్ ఉందని కొందరు అంటున్నారు. హీరోయిన్ కి, ఆమె తండ్రికి లేని సమస్య మీకెందుకు?''అని కౌంటర్ ఇచ్చారు. By Archana 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SIKANDAR Trailer: వైలెన్స్, లవ్, యాక్షన్, డ్రామా.. సల్మాన్ ఖాన్ 'సికందర్' ట్రైలర్ భలే ఉంది! సల్మాన్ ఖాన్, రష్మిక జంటగా నటిస్తున్న 'సికందర్' ట్రైలర్ విడుదలైంది. యాక్షన్, సస్పెన్స్, డ్రామాతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. By Archana 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sikandar Movie: సల్మాన్, కాజల్, రష్మిక.. సికందర్ హొలీ సాంగ్ అదిరిపోయింది! చూశారా సల్మాన్ ఖాన్ సికందర్ నుంచి సెకండ్ సింగిల్ 'బామ్ బామ్ భోలే' పాటను రిలీజ్ చేశారు. హొలీ నేపథ్యంలో సాగే సల్మాన్ ఎంట్రీ, డాన్స్ అదిరిపోయాయి. ఇందులో రష్మికతో పాటు కాజల్ కూడా కనిపించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పాటను మీరు కూడా చూసేయండి. By Archana 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా బిగ్ బాస్ 18 విన్నర్ కరణ్ వీర్ మెహ్రా.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా? ప్రముఖ బిగెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 18వ సీజన్ విజేతగా నటుడు కరణ్ వీర్ మెహ్రా నిలిచారు. హోస్ట్ సల్మాన్ ఖాన్ తన చేతిని పైకెత్తి కరణ్ పేరును ప్రకటించారు. 46 ఏళ్ల కరణ్ వీర్ మెహ్రా ఈ షోలో విజేతగా నిలిచి రూ. 50 కోట్ల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. By Krishna 20 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ సైఫ్ పై దాడి వెనుక బిష్ణోయ్ గ్యాంగ్.. వెలుగులోకి సంచలన విషయాలు! కృష్ణజింకను వేటాడాడనే కోపంతోనే బిష్ణోయ్ గ్యాంగ్ సైఫ్‌పై దాడి చేసిందా అనే అనుమానం నెలకొంది. బిష్ణోయ్ కోణంలోనూ ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసుల విచారణ చేపడుతున్నారు. ఇంతకుముందు బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ ఇంటిపై దాడికి దిగడంతో ఈ ఊహాగానాలకు తావిస్తోంది. By Krishna 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం బతకాలంటే బహిరంగ క్షమాపణ.. లేదంటే రూ.5 కోట్లు.. సల్మాన్‌కు వార్నింగ్ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మరో వార్నింగ్ ఇచ్చింది. 'నీవు బతికి ఉండాలంటే బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేదా రూ.5 కోట్లు ఇవ్వాలి. లేదంటే లేపేస్తాం. మా గ్యాంగ్ యాక్టివ్ గా ఉంది' అని మెసేజ్ పంపినట్లు ముంబై పోలీసులు తెలిపారు. By srinivas 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society సల్మాన్ ఖాన్ కు దూరంగా ఉండకపోతే.. | Lawrence Bishnoi Vs Salman Khan | RTV By RTV 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app సల్మాన్ ఖాన్ కు దూరంగా ఉండకపోతే By RTV Shorts 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn