బిజినెస్ Realme 12 Pro: రియల్ మీ 12 ప్రో వచ్చేసింది. గొప్ప ఆఫర్ లతో అందుబాటులో మీ కోసమే.. బ్రో! రియల్ మీ 12 ప్రో సిరీస్ గత నెల చివరి వారంలో భారత్ లోకి వచ్చింది. ఈ సిరీస్లో రియల్మీ 12 ప్రో, రియల్మీ 12 ప్రో+ అనే రెండు స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. ఈ సిరీస్ విక్రయాలు ఫిబ్రవరి 6 నుండి ప్రారంభమయ్యాయి By Bhavana 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn