నేషనల్ Salaries : సర్కార్ సంచలన నిర్ణయం.. పెరగనున్న MLA, MLCల జీతాలు కర్ణాటకలో MLA, MLC జీతాలను పెంచుతూ ఆ రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలిపింది. ప్రభుత్వం CMతోపాటు, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు 100 శాతం పెంపుకు ప్రతిపాదించింది. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా ఈ ప్రతిపాదన చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. By K Mohan 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu India : 2025 నాటికల్లా భారతీయులందరికీ కనీస వేతనాలు! 2025 నాటికల్లా భారతీయులందరీకీ కనీస వేతనాలు అందేలా భారత ప్రభుత్వం యోచిస్తోంది. ILO మద్దతుతో పేదరిక నిర్మూలనతోపాటు అందరికీ ఆరోగ్యం, ఉన్నత విద్యను అందించేలా స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను నేరవేర్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. By srinivas 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Infosys: ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న ఇన్ఫోసిస్! ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ తన కంపెనీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. అతి త్వరలోనే ఉద్యోగులకు శాలరీలు హైక్ చేస్తున్నట్లు ప్రకటించింది. పెంచిన జీతాలు నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని వివరించింది. By Bhavana 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ గత హామీలను జగన్ విస్మరించారు... విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ నేతల ఫైర్..! విజయవాడలో విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగారు. ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను విస్మరించారని మండిపడ్డారు. నానా రకాల జీవోలను తీసుకు వచ్చి కార్మికులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని విద్యుత్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. By G Ramu 28 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn