జాబ్స్ RTC JOBS: ఆర్టీసీలో 3035 ఉద్యోగాలపై సజ్జనార్ కీలక ప్రకటన! ఆర్టీసీలో 3035 ఉద్యోగాలకు సంబంధించి వైరల్ అవుతున్న లింక్స్ అన్నీ ఫేక్ అని ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆ లింక్‌లను ఉద్యోగార్థులు నమ్మొద్దు. క్లిక్ చేసి వ్యక్తిగత వివరాలను నమోదు చెయొద్దన్నారు. త్వరలోనే అధికారిక లింక్ విడుదల చేస్తామన్నారు. By srinivas 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TG RTC: మీరు 8 పాసయ్యారా..అయితే ఈ గొప్ప అవకాశం మీకోసమే అంటున్న టీజీఆర్టీసీ! చాలా మంది యువత పెద్దగా చదువుకోకపోవడంతో సరైన ఉద్యోగాలు దొరకాక నానా తిప్పలు పడుతుంటారు. అలాంటి వారి కోసం తాజాగా తెలంగాణ ఆర్టీసీ ఓ శుభవార్త చెప్పింది. తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఓ కీలక ప్రకటనను చేశారు. పూర్తి వివరాలు ఈ కథనంలో.. By Bhavana 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Watch Video: ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం.. స్పందించిన సజ్జనార్ హైదరాబాద్ శివారులో రాచలూరు గేట్ వద్ద కల్వకుర్తి డిపోకి చెందిన ఆర్టీసీ బస్సుపై కొందరు దుండగులు బైక్‌లపై వచ్చి బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనర్ ఎక్స్‌లో స్పందించారు. ఈ ఘటనపై ఆర్టీసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. By B Aravind 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TSRTC: ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ మరో అదిరిపోయే శుభవార్త! TG: ప్రయాణికులు టీఎస్ఆర్టీసీ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఎక్స్‌ప్రెస్ మంత్లీ సీజన్ టికెట్ పాస్ కలిగి ఉన్న వారు డీలక్స్ బస్సుల్లోనూ ప్రయాణించే వెసులుబాటును కల్పించింది. రూ.20 కాంబినేషన్ టికెట్ తీసుకుని డీలక్స్ బస్సుల్లో వారు ప్రయాణించవచ్చని పేర్కొంది. By V.J Reddy 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TSRTC : రూ.151 చెల్లిస్తే ఇంటికే భద్రాద్రి రాములోరి కల్యాణ తలంబ్రాలు.. ఇలా బుక్ చేసుకోండి! భక్తుల ఇంటికే భద్రాచలం శ్రీరాముల వారి కళ్యాణ తలంబ్రాలను అందించే ఏర్పాట్లు చేస్తోంది టీఎస్ఆర్టీసీ. ఈ తలంబ్రాలు కోరుకునే భక్తులు టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి.. వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. By Nikhil 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sajjanar: ఉచిత బస్సు ప్రయాణం.. అలా చేస్తే జైలుకే.. సజ్జనార్ వార్నింగ్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారిని హెచ్చరించారు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్. టీఎస్ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటకం కలిగించే, దాడులకు దిగే వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. హయత్ నగర్ డిపో కండక్టర్‌పై ఓ మహిళా దాడి చేయడంపై ఆయన ఇలా స్పందించారు. By V.J Reddy 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TSRTC: గత 45 రోజుల్లో ఆర్టీసీలో ఎంతమంది మహిళలు ప్రయాణించారంటే: సజ్జనార్ తెలంగాణలో గత 45 రోజుల్లో 12 కోట్లకు పైగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. నాంపల్లి తెలుగు వర్సిటీలో బ్లైండ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ లూయిస్ బ్రెయిలీ 215 జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. By B Aravind 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ TSRTC Free Journey Scheme: మహిళల ఫ్రీ జర్నీకి ఆ కార్డు చెల్లదు.. సజ్జనార్ కీలక ప్రకటన! మహాలక్ష్మి స్కీంపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. మహిళలు కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు జారీ చేసిన గుర్తింపు కార్డును చూపి ప్రయాణించాలన్నారు. స్మార్ట్ ఫోన్లలో, ఫొటో కాపీలు, కలర్ జిరాక్స్ లు చూపిస్తే చెల్లదన్నారు. పాన్ కార్డు కూడా చెల్లదన్నారు. By Nikhil 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Free Bus: TSRTC గుడ్ న్యూస్.. సంక్రాంతికి కూడా ఫ్రీ బస్సులు సంక్రాంతి పండుగ దగ్గరపడుతున్న వేళ టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గుడ్ న్యూస్ చెప్పారు. సంక్రాంతి సమయంలో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంటుందని అన్నారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక బస్సులు నడుపుతామన్నారు. By V.J Reddy 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn