ఆంధ్రప్రదేశ్ Criminal Case On Sajjala : సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు వైసీపీ ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు అయింది. కౌంటింగ్ ఏజెంట్ల విషయంలో రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ టీడీపీ ఇచ్చిన ఫిర్యాదుపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. By KVD Varma 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sajjala Ramakrishna Reddy: చంద్రబాబుతో పవన్‌కు డేంజర్.. సజ్జల హాట్ కామెంట్స్ AP: పవన్ కళ్యాణ్ ఒక ఇమ్మెచ్యూర్డ్ పొలిటీషియన్ అని అన్నారు సజ్జల. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసమే పుట్టాడు, పెరిగాడు... పార్టీ పెట్టాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబుతోనే పవన్ రాజకీయ అంకం ముగుస్తుందని అన్నారు. చిరంజీవి కూటమికి ఓటు వేయమని చెప్పడం తమకు మంచిదని అన్నారు. By V.J Reddy 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sajjala: ప్రతిపక్షాలన్నీ ఒకే లైన్ లో ఉన్నాయి.. రాయితో ఎవరైనా కొట్టించుకుంటారా? సింపతీ కోసం సీఎం జగన్ కు డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. దూరం నుంచి రాయితో ఎవరైనా కొట్టించుకుంటారా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ కు జనంలో వస్తున్న ఆదరణతో ప్రతిపక్షాలకు భయం పట్టుకుందన్నారు. By Jyoshna Sappogula 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sajjala Ramakrishna Reddy: ఓటమి ఖాయమైపోవడంతోనే చంద్రబాబు కుట్రలు.. సజ్జల హాట్ కామెంట్స్ సీఎం జగన్‌పై జరిగిన రాళ్ల దాడిని ఖండించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఓటమి ఖాయమైపోవడంతోనే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వైద్యుల సలహా మేరకు ఇవాళ విరామం తీసుకున్నారన్నారు. నటన చంద్రబాబుకు అలవాటని.. నటించాల్సిన అవసరం జగన్‌కు లేదని పేర్కొన్నారు. By V.J Reddy 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sajjala Ramakrishna Reddy: చంద్రబాబుకు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైంది.. సజ్జల హాట్ కామెంట్స్ ఓటమి భయంతో చంద్రబాబుకు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయిందని అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రయోగం వికటించిందని ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో చంద్రబాబు చిత్తుగా ఓడిపోతారని జోస్యం చెప్పారు. By V.J Reddy 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sajjala Ramakrishna Reddy: చంద్రబాబుకు సిగ్గు రాలేదు.. సజ్జల హాట్ కామెంట్స్ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబుకి ఇంకా సిగ్గు రాలేదు.. మళ్ళీ అవే మోసపు మాటలు చెప్తున్నారని ఫైర్ అయ్యారు. కేసుల నుంచి తప్పించుకునేందుకే బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. By V.J Reddy 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sajjala Ramakrishna Reddy: ఈ నెల 27 నుంచి బస్సు యాత్ర.. సజ్జల కీలక ప్రకటన ఈ నెల 27 నుంచి సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రలు చేపడుతారని సజ్జల రామకృష్ణ రెడ్డి తెలిపారు. మొత్తం మూడు బహిరంగ సభల్లో సీఎం జగన్ ప్రసంగిస్తారని పేర్కొన్నారు. 27న ప్రొద్దుటూరులో, 28న నంద్యాలలో, 30న ఎమ్మిగనూరులో సభలు ఉంటాయని సజ్జల వెల్లడించారు. By V.J Reddy 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sajjala: 'పదేళ్ల తర్వాత కూడా అవే నాటకాలు.. ఏం ముఖం పెట్టుకోని ఒకే స్టేజీ ఎక్కారు?' బీజేపీ-టీడీపీ-జనసేన ప్రజాగళం సభ తర్వాత కూటమి పెద్దలపై వైసీపీ నేతలు మాటల దాడి పెంచారు. పదేళ్ల ముందు అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చారన్నారు. అప్పుడిచ్చిన హామీలన్ని ఏం అయ్యాయని ప్రశ్నించిన సజ్జల.. మళ్లీ ఏం ముఖం పెట్టుకోని ఒకే స్టేజీపైకి వచ్చారని విమర్శించారు. By Trinath 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sajjala Ramakrishna Reddy: జనసేనను మింగేశాడు.. చంద్రబాబుపై సజ్జల హాట్ కామెంట్స్ టీడీపీ- జనసేన సీట్లను ప్రకటించడంపై సజ్జల ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనసేనను మింగేసి చంద్రబాబు ప్రయోజనం పొందాలని చూస్తున్నారని అన్నారు. చంద్రబాబు వ్యూహాల్లో పవన్ బలవుతున్నారని పేర్కొన్నారు. By V.J Reddy 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn