ఆంధ్రప్రదేశ్ Sajjala Ramakrishna Reddy: సీఎం జగన్ అందుకే ఢిల్లీ వెళ్లారు.. సజ్జల హాట్ కామెంట్స్ పొత్తుల కోసమే సీఎం జగన్ ఢిల్లీకి వెళ్తున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు సజ్జల. ఐదేళ్లలో చేసిన అభివృద్ధి పనులే వైసీపీ ని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కేవలం ఏపీకి రావాల్సిన నిధుల కోసం చర్చించడానికి ప్రధాని మోడీని సీఎం జగన్ కలుస్తున్నారని అన్నారు. By V.J Reddy 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sajjala: చంద్రబాబు స్క్రిప్ట్.. షర్మిల వ్యాఖ్యలకు సజ్జల కౌంటర్ సీఎం జగన్ పై షర్మిల చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సజ్జల రామకృష్ణా రెడ్డి. షర్మిలకు ఏపీ రాజకీయాలపై అవగాహన లేదని అన్నారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ నే ఆమె చదువుతున్నారని చురకలు అంటించారు. షర్మిలకు సీఎం జగన్ ఏం అన్యాయం చేశాడో చెప్పాలని అన్నారు. By V.J Reddy 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sajjala : చంద్రబాబును సీఎం చేయాలనే.. షర్మిలకు సజ్జల కౌంటర్ జగన్ పై షర్మిల చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సజ్జల. చంద్రబాబును సీఎం చేసేందుకు షర్మిల ఆలోచిస్తుందని అన్నారు. చంద్రబాబుకు చివరి అస్త్రం షర్మిలనే అని అన్నారు. వైఎస్ అభిమానుల ఓట్లు చీలితే కొద్దిగా కలిసి వస్తుందనే ఆశతో చంద్రబాబు ఉన్నారని అన్నారు. By V.J Reddy 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YSR : వైఎస్సార్ మరణంపై అనుమానాలు ఉన్నాయి.. సజ్జల సంచలన కామెంట్స్ వైఎస్సార్ మరణం పట్ల అనుమానాలు ఉన్నాయని సజ్జల రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక చంద్రబాబు కుట్ర ఉందని ఆరోపించారు. చంద్రబాబు తనకేం కావాలో అందరితో కలిసి చేయిస్తాడని అన్నారు. By V.J Reddy 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఆ ఇద్దరిలో ఆత్రం ఎక్కువైంది.. సజ్జల షాకింగ్ కామెంట్.. పవన్, చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిద్దరూ అర్జంట్‌గా అధికారంలోకి రావాలనే ఆత్రంలో ఉన్నారని విమర్శించారు. వీరి మైత్రి ఎంతకాలం ఉంటుందో వీరికే క్లారిటీ లేదని విమర్శించారు. By Shiva.K 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: బీసీ సీట్లలో ఎందుకు పోటీ చేస్తున్నారు.. చంద్రబాబుపై సజ్జల ఫైర్! టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణ. బీసీ సీట్లల్లో నువ్వు, నీ కొడుకు ఎందుకు పోటీ చేస్తున్నారో చెప్పాలని చంద్రబాబును ప్రశ్నించారు. సీఎం జగన్ పాలనలో ఏపీలోని అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని అన్నారు. By V.J Reddy 15 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఇంఛార్జిల మార్పు, షర్మిల రాకపై సజ్జల సంచలన వ్యాఖ్యలు ఇంఛార్జిల మార్పు, ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ పై సజ్జల రామకృష్ణ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు సిట్టింగులను మార్చడం సాధారణ ప్రక్రియ అని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన తాను సిద్ధంగా ఉన్నామని తెలిపారు. By V.J Reddy 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections: ఏపీలో ముందస్తు ఎన్నికలపై సజ్జల క్లారిటీ! ఏపీలో ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చారు సజ్జల రామకృష్ణ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీలో ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన తాము సిద్ధమని స్పష్టం చేశారు. By V.J Reddy 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ బీ కేర్ ఫుల్..ఏపీ ప్రజలకు మంత్రి సజ్జల హెచ్చరిక.! ‘బాబు ష్యూరిటీ..భవిష్యత్తుకు గ్యారెంటీ’ అనే టీడీపీ కార్యక్రమంపై మంత్రి సజ్జల కౌంటర్లు వేశారు. పచ్చ దొంగల ముఠా ఇళ్లలోకి చొరబడుతోంది..ఏపీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి..అంటూ హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో గ్యారెంటీ కార్డ్ ఇచ్చి ఐదు కోట్ల మందిని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. By Jyoshna Sappogula 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn