నేషనల్ కుంకుమ పువ్వు సాగు.. కిలో రూ.5 లక్షలు పలుకుతున్న ధర కశ్మీర్లో ప్రకృతి అందాలను చూడటానికి వెళ్లిన ఓ రైతు.. అక్కడ కుంకుమ పువ్వు సాగును చూశాడు. దాన్ని చూసి ప్రేరణ పొంది ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించి ఇంటి వద్దే పంట సాగు చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు కుంకుమ పువ్వు కిలో ధర రూ.5 లక్షలు పలుకుతోంది. By B Aravind 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ సిద్ధిపేటలో కుంకుమ పువ్వు సాగు.. 4 నెలలకే పంట, వెండిని మించిన ధర! తెలంగాణ సిద్ధిపేటలో కుంకుమ పువ్వు సాగు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. కశ్మీర్లోనే పండే ఈ పంటను DXN అనే కంపెనీ మందపల్లి గ్రామంలో కృత్రిమంగా చల్లటి ప్రదేశాన్ని సృష్టించి పంట సాగు చేస్తూ లాభాలు గడిస్తోంది. తులం కుంకుమ పువ్వు రూ.300 ధర పలుకుతున్నట్లు తెలిపారు. By srinivas 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Saffron Flower : పిల్లలు తెల్లగా పుట్టాలంటే కుంకుమ పువ్వు తినాలా..? కుంకుమ పువ్వుకు, పిల్లవాడి రంగుకు అస్సలు సంబంధం లేదని నిపుణులు అంటున్నారు. కేవలం సుఖ ప్రసవం అయ్యే అవకాశమే ఉంటుందని చెబుతున్నారు. పుట్టబోయే శిశువు రంగులో అస్సలు తేడా ఉండదని, సుఖప్రసవం జరగాలంటే మహిళలు కుంకుమ పువ్వు తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. By Vijaya Nimma 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn