ఇంటర్నేషనల్ Navalny Death : నావల్నీ మృతదేహాన్ని కావాలనే దాస్తున్నారు.. నావల్నీ మృతదేహాన్ని తీసుకోవడానికి ఆయన తల్లి లియుడ్మిలా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఆయన మృతదేహాన్ని కావాలనే దాస్తున్నారని.. మరణానికి దారితీసిన ఆధారాలను శరీరంలో నుంచి బయటపడకుండా జాగ్రత్తపడేందుకు అలా చేస్తున్నట్లు నావల్ని మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. By B Aravind 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Russia: పుతిన్ ప్రత్యర్థి మృతి..దర్యాప్తు చేపట్టాలని అమెరికా పట్టు! పుతిన్ ప్రధాన ప్రత్యర్థి, ప్రతిపక్ష నేత అలెక్సీ నవల్నీ జైలులో అనుమానాస్పద స్థితిలో మరణించారు. యమలో-నేనెట్స్ ప్రాంతంలోని జైలు అధికారులు అలెక్సీ నవల్నీ మరణించినట్లు ప్రకటించారు.నవల్నీ మరణం పై విచారణ చేపట్టాల్సిందేనని అమెరికా ప్రభుత్వం పట్టుబట్టింది. By Bhavana 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA : రష్యా ఉపగ్రహాలను అంతం చేసే ఆయుధం తయారుచేస్తోంది: అమెరికా రష్యా.. ఉపగ్రహాన్ని విధ్వంసం చేసే ఆయుధాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు మాకు సమాచారం అందిందని.. అమెరికా ప్రకటన చేసింది. దీనిపై ఇప్పుడే ప్రమాదం లేకపోయినప్పటికీ.. భూ కక్ష్యలో ఉన్న ఉపగ్రహాలకు మాత్రం ముప్పు పొంచి ఉంటుందని తెలిపింది. By B Aravind 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Cancer Vaccine: క్యాన్సర్‌కు వ్యాక్సిన్ తయారు చేస్తున్నాం.. త్వరలోనే అందుబాటులోకి: పుతిన్ క్యాన్సర్‌కు రష్యా శాస్త్రవేత్తలు వ్యాక్సిన్‌ను తయారుచేస్తున్నారని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ తయారీ.. కీలక దశలో ఉందని.. త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. By B Aravind 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Global Military Ranks: ప్రపంచ దేశాల ఆర్మీ ర్యాంకింగ్ విడుదల..టాప్ లో అమెరికా..లాస్ట్ భూటాన్..మరి భారత్ ర్యాంక్ ఎంత? ప్రపంచ దేశాల శక్తి సామర్థ్యాల ర్యాంకులను గ్లోబల్ ఫైర్ పవర్ రిలీజ్ చేసింది. ఇందులో అమెరికాలో మొదటి స్థానంలో ఉండగా..భూటన్ చివరి స్థానంలో నిలించింది. ఇక భారత్ ఈ ర్యాకింగ్ లో నాలుగో స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో రష్యా ఉండగా..మూడో స్థానంలో చైనా ఉంది. By Bhoomi 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Modi: మోదీ వల్లే యుద్ధం ఆగిందట.. రాజ్‌నాథ్‌సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్! 2022లో రష్యా-యుక్రెయిన్ యుద్ధ సమయంలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను ఇండియాకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మధ్యలో ఒక నాలుగు గంటలు యుద్ధం నిలిచిపోయింది. రష్యా, యుక్రెయిన్‌తో మోదీ మాట్లాడడం వల్ల అలా నిలిపివేశారని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. By Trinath 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kishan Reddy: కిషన్ రెడ్డికి రష్యా ప్రభుత్వ ఆహ్వానం! తెలంగాణ బీజేపీ ఛీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రష్యా ప్రభుత్వం ఆహ్వానం పంపింది. రష్యా రాజధాని మాస్కోలో వచ్చే ఏడాది జూన్‌లో నాలుగవ లెట్స్ ట్రావెల్ రష్యా టూరిజం ఫోరం సదస్సుకు హాజరు కావాలంటూ లేఖ రాసింది. By V.J Reddy 15 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Putin : రష్యాలో మార్చిలో ఎన్నికలు.. పుతిన్ పోటీ చేస్తారా..? రష్యా ఎన్నికలను వచ్చే ఏడాది మార్చి 17న నిర్వహించాలని అక్కడి చట్ట సభ్యులు నిర్ణయించారు. అయితే ఈ ఎన్నికల్లో తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (71) తెలిపారు. పుతిన్ రాబోయే ఎన్నికల్లో కూడా గెలవడం కాయమని అక్కడివారు భావిస్తున్నారు. By B Aravind 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ India-Russia: విదేశాల్లో చదవాలనుకునే ఇండియన్ స్టూడెంట్స్‌కు ఆ దేశం బంపర్ ఆఫర్.. విదేశాల్లో చదవాలనుకునే ఇండియన్ స్టూడెంట్స్‌కు రష్యా.. తమ దేశంలో స్కాలర్షిప్లు అందిస్తామని ప్రకటించింది. 89 ప్రాంతాల్లో 766 రష్యన్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యకు అప్లై చేసుకునే స్టూడెంట్స్‌కు 200 గ్రాంట్ల వరకు స్కాలర్షిప్లు ఇవ్వనున్నట్లు పేర్కొంది. By B Aravind 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn