ఇంటర్నేషనల్ Russia: రష్యాకు ఉత్తర కొరియా నుంచి ఆయుధాల సరఫరా.. ఎందుకంటే ఉత్తర కొరియా రష్యాకు 10 లక్షల ఫిరంగి గుండ్లను ఉండొచ్చని దక్షిణ కొరియా నిఘా విభాగం తెలిపింది. నౌకలు, ఇతర మార్గాల ద్వారా రష్యాకు ఇవి వెళ్లినట్లు పేర్కొంది. అలాగే రష్యా తమ ఆయుధ సామగ్రి డిమాండుకు తగ్గట్లుగా ఆయుధ కర్మాగారాలను పూర్తి స్థాయిలో నడిపిస్తోందని చెప్పింది. By B Aravind 01 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Breaking: రష్యా అధ్యక్షుడు పుతిన్ కు గుండె పోటు? రష్యా అధ్యక్షుడు పుతిన్ గుండె పోటుకు గురయ్యారంటూ వార్తా కథనాలు వస్తున్నాయి. అయితే.. ఆ దేశ అధికార వర్గాలు మాత్రం ఇంత వరకు ఈ విషయంపై స్పందించలేదు. By Nikhil 24 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ canada apologized to ukrain:ఉక్రెయిన్ కు సారీ చెప్పిన కెనడా ప్రధాని...భారత్ కు ఎప్పుడు చెప్తారో. మేము చేసింది ఘోరమైన తప్పు అంటున్నారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో. ఒకవైపు భారత్ తో ఖలిస్తానీ వివాదం, మరో వైపు ఉక్రెయిన్ తో నాజీ అంశం కెనడాను ఉక్కిరిబిక్కిరి చేసేసింది. దీంతో ఉక్రెయిన్ కు క్షమాపణలు చెప్పారు ట్రుడో. మేము ఘోర తప్పిదం చేశామంటూ పశ్చాత్తాపాన్ని ప్రకటించారు. By Manogna alamuru 28 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ప్రత్యేక రైల్లో రష్యా చేరుకున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ రష్యా చేరుకున్నారు. ఆయన కోసం ప్రత్యేకంగా తయారుచేసిన రైల్లో 20 గంటలు ప్రయాణించి కిమ్ రష్యాకు చేరుకున్నారు. రష్యాలో పుతిన్, కిమ్ కలిసి కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. అయితే ఉత్తర కొరియా నియంత ప్రయాణించిన రైలు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. By Manogna alamuru 12 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Kim Jong Un in Russia: వారిద్దరి భేటీతో...ఉక్రెయిన్ గుండెల్లో గుబులు..!! ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ రష్యాపర్యటనకు వెళ్లారు. త్వరలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను కలవనున్నట్లు సమాచారం. ఇద్దరు శక్తివంతమైన నాయకులు కలుస్తున్నారన్న వార్త ఉక్రెయిన్ గుండెల్లో గుబులు రేకెత్తిస్తోంది. అటు ఇది పాశ్చాత్య దేశాలలో ఉద్రిక్తతను సృష్టించింది. ఇరు దేశాల నేతలు ఎప్పుడు భేటీ అవుతారు..ఎలాంటి అంశాలపై చర్చిస్తారన్న ఉత్కంఠ నెలకొంది. By Bhoomi 12 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Russia: రష్యా గ్యాస్స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం, 25మంది మృతి..!! రష్యాలోని ఓ గ్యాస్ స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో 25 మంది మరణించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రుల సంఖ్య కూడా పెరుగుతోంది. By Bhoomi 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn