PM Modi: ముగిసిన ప్రధాని రష్యా పర్యటన.. ఆస్ట్రియాకు పయనం
ప్రధాని మోదీ రెండు రోజల రష్యా పర్యటన ముగిసింది. దీంతో ఆయన అక్కడ నుంచి ఆస్ట్రియా రాజధాని వియన్నాకు పయనమయ్యారు. భారత ప్రధాని ఆస్ట్రియాకు వెళ్ళడం 41 ఏళ్ళల్లో ఇదే మొదటిసారి.
ప్రధాని మోదీ రెండు రోజల రష్యా పర్యటన ముగిసింది. దీంతో ఆయన అక్కడ నుంచి ఆస్ట్రియా రాజధాని వియన్నాకు పయనమయ్యారు. భారత ప్రధాని ఆస్ట్రియాకు వెళ్ళడం 41 ఏళ్ళల్లో ఇదే మొదటిసారి.
భారత ప్రధాని మోదీ ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇరుదేశాధినేతలు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న ఫొటోలు వైరలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. పుతిన్‌తో మోదీ సమావేశం తమను నిరాశపరిచిందని అన్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు ఆ దేశం వెళ్లిన ప్రధాని మోదీకి మాస్కో విమానాశ్రయంలో ఉప ప్రధాని డెనిస్ మంటురోవ్ ఘన స్వాగతం పలికారు.రేపు భారత్-రష్యా సదస్సులో పుతిన్‌తో మోదీ భేటీకానున్నారు. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతంపై చర్చించనున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం మాస్కో వెళ్ళనున్నారు. ఉక్రెయిన్ మీద రష్యా దాడులు మొదలుపెట్టాక ప్రధాని మోదీ అక్కడ పర్యటించడం ఇదే మొదటిసారి. ఇరు దేశాలు ఈ పర్యటనకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయి.
రష్యా ఇంకా ఉక్రెయిన్ మీ దాడులకు తెగబడుతూనే ఉంది. తాజాగా మరోసారి బీకరంగా దాడులను జరిపింది. దీంతో ఉక్రెయిన్‌లో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. లక్ష ఇళ్ళు అంధకారంలో కూరుకుపోయాయి.
రష్యాలోని కోమిలో ప్యాసింజర్ రైలు తొమ్మిది కోచ్ లు పట్టాలు తప్పడంతో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ ప్రమాదంలో ఎంతమంది మరణించారో తెలియడం లేదు.
ఉక్రెయిన్ కు మద్దతుగా అమెరికా తన మిలటరీ కాంట్రాక్టర్లను కీవ్ కు పంపించేందుకు సన్నాహాకాలు చేస్తోంది. రష్యా సైన్యంపై కీవ్ ఆధిపత్యం సాధించేందుకు ఇది ఉపయోగపడుతుందని బైడెన్ సర్కార్ భావిస్తోంది. ఏడాది చివర్లో అమెరికా సైన్యం కీవ్ వెళ్లనున్నట్లు సమాచారం.
ప్రధాని మోదీ జూలైలో రష్యాకు వెళ్లనున్నట్లు సమాచారం. మోదీ పర్యటన ఖాయమని, ఆయన రాకకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రష్యా అధ్యక్షుడి సహాయకుడు యూర్తి ఉషకోవ్ చెప్పారు. మోదీ 2019లో చివరిసారిగా రష్యాకు వెళ్లారు.
రష్యాలో ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. యూదుల ప్రార్థనా స్థలం, చర్చిపై దాడులకు తెగబడ్డారు. తుపాకీలతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 18 మందికి పైగా మృతి చెందినట్టు ప్రాధమికంగా నిర్ధారించారు. చర్చి ఫాదర్ కూడా ఇందులో ఉన్నారు.