రష్యాలో ఉద్రిక్తత.. మాస్కోపై 34 డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్..
రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత ముదిరింది. రష్యా రాజధాని మాస్కోను లక్ష్యంగా చేసుకొని ఉక్రెయిన్ దాడులకు పాల్పడింది. మొత్తం 34 డ్రోన్లతో విరుచుకుపడింది. యుద్ధం మొదలైన తర్వాత రష్యాపై ఈ స్థాయిలో ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేయడం ఇదే మొదటిసారి.
రష్యా సంచలన నిర్ణయం.. త్వరలో 'మినిస్ట్రీ ఆఫ్ సెక్స్' శాఖ
రష్యాలో గత కొన్నేళ్ల నుంచి రష్యాలో జనన-మరణాల రేటులో అంతరం భారీగా పెరుగుతోందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రష్యాలో మినిస్ట్రీ ఆఫ్ సెక్స్ పేరిట ఓ కొత్త శాఖను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదన వచ్చింది. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.
Russia: ట్రంప్‌తో చర్చలకు సిద్ధం–రష్యా అధ్యక్షుడు పుతిన్
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప ఎన్నిక అవడంపై రషయాఅధ్యక్షుడు పుతిన్ మొదటిసారిగా స్పందించారు. ట్రంప్‌ను పుతిన్ అభినందించడమే కాకుండా...ఆయనతో చర్చలకు సిద్ధమని చెప్పుకొచ్చారు. ట్రంప్ ధైర్యవంతుడని పొగిడారు.
రష్యాపై ఉక్రెయిన్ క్షిపణుల దాడి.. జెలెన్స్కీ సంచలన నిర్ణయం!
రష్యాకు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రష్యాకు మద్దతుగా రంగంలోకి దిగిన ఉత్తరకొరియా సైనికులను అడ్డుకునేందుకు క్షిపణులు వినియోగిస్తామన్నారు. ఇందుకు తమ మిత్ర దేశాలు అనుమతివ్వాలని జెలెన్స్కీ కోరారు.
BRICS: పుతిన్‌తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశం.. దానిపైనే ఫోకస్!
బ్రిక్స్ సదస్సు కోసం రష్యాకు చేరుకున్న ప్రధాని మోదీ పుతిన్‌తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. భారత్‌కు రష్యాతో చారిత్రాత్మక సంబంధాలు ఉన్నాయని.. విభిన్న రంగాల్లో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడంపై చర్చించామని ఎక్స్‌లో తెలిపారు.
/rtv/media/media_files/2024/11/19/nhs6fGHKAo2jgfOFvydC.jpg)
/rtv/media/media_files/2024/11/10/2vNkg3luKhk0FsNOFwdR.jpg)
/rtv/media/media_files/2024/11/09/EpBNuv55XLiPRqBHwwUG.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Putin-jpg.webp)
/rtv/media/media_files/2024/11/02/1eTwpTfY1KG9Fsp6fzJW.jpg)
/rtv/media/media_files/2024/10/22/K19xerl73kiYqyVSULAc.jpg)
/rtv/media/media_library/vi/T_Eeo2E3QyQ/hq2.jpg)