ఇంటర్నేషనల్ Viral News: భార్యకు నచ్చలేదని 27లక్షల రూపాయల కారుని చెత్త కుప్పలో పడేసిన భర్త! రష్యాలో ఓ భర్త తన భార్య అలక తీర్చుకోవాలనుకున్నాడు. 27 లక్షల కారును ప్రేమికుల రోజు బహుమతిగా ఇస్తే అది ఆమె నచ్చలేదని తిరస్కరించింది.దీంతో మండిన భర్త ఆ కారును చెత్త కుప్పలో పడేసి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ అవుతుంది. By Bhavana 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: ట్రంప్ ప్రతిపాదనకు ఓకే చెప్పిన రష్యా..నో అన్న చైనా రక్షణ ఖర్చులు తగ్గించుకోవాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రతిపాదనలను రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వాగతించారు. కానీ చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్ మాత్రం నో వే అని చెప్పేశారు. By Manogna alamuru 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Russia, Ukraine war: ఉక్రెయిన్, రష్యా యుద్ధంపై UNOలో రెండు తీర్మాణాలు.. భారత్ ఎవరివైపంటే..? రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై మూడెళ్లు కావస్తున్న సందర్భంగా UNOలో 2 తీర్మానాలు పెట్టారు. రష్యా దండయాత్రను ఖండిస్తూ కీవ్, ఐరోపా దేశాలు సాధారణ సభలో ఓ తీర్మానం తీసుకొచ్చాయి. యుద్ధాన్ని ఆపి శాంతి నెలకొనేలా అమెరికా మరో తీర్మానాన్ని ప్రతిపాదించింది. By K Mohan 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Russia-Ukraine War: రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి మూడేళ్లు.. జెలెన్స్కీపై ట్రంప్ అసంతృప్తి ! 2022 ఫిబ్రవరి 24న రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలైన సంగతి తెలిసిందే. నేటితో యుద్ధం ప్రారంభమై మూడేళ్లు గడిచింది. అయితే జెలెన్స్కీ తీరుపైపై ట్రంప్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో యుద్ధం ఆగుతుందా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. By B Aravind 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Russia vs Ukraine: మళ్లీ రెచ్చిపోయిన రష్యా.. ఉక్రెయిన్‌పై క్షిపణులు, డ్రోన్లతో భీకర దాడులు! రష్యా మరోసారి రెచ్చిపోయింది. ఉక్రెయిన్‌పై భీకర దాడులతో విరుచుకుపడింది. శని, ఆదివారాల్లో 267 డ్రోన్లు ప్రయోగించినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. ఈ వారం 1150 డ్రోన్లు, 1400కు పైగా గైడెడ్ ఏరియల్ బాంబులు, 35 క్షిపణులతో దాడులు చేసినట్లు జెలెన్స్కీ తెలిపారు. By srinivas 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: ఎన్నికలు లేని నియంత..జెలెన్ స్కీపై ట్రంప్ అటాక్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ మధ్య ప్రస్తుతం వార్ జరుగుతోంది. ఇద్దరు నేతలూ ఒకరి మీద ఒకరు మాటలు విసురుకుంటున్నారు. తాజాగా జెలెన్ స్కీ ఎన్నికలు లేని నియంత అంటూ ట్రంప్ విమర్శించారు. By Manogna alamuru 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Zelenskyy: 500 బిలియన్ డాలర్ల ఆఫర్ వద్దొన్న జెలెన్స్కీ ఉక్రెయిన్‌లో భూగర్భ ఖనిజాలను బయటకి తీసేందుకు ట్రంప్ 500 బిలియన్ డాలర్ల డీల్‌ను ఆ దేశానికి ప్రతిపాదించినట్లు బ్రిటన్ చెందిన ఓ వార్తాసంస్థ తెలిపింది. కానీ జెలెన్స్కీ ఈ డీల్‌ను తిరస్కరించినట్లు పేర్కొంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ America-Russia: అమెరికాలో ఉద్రిక్తతలకు తెర పడనుందా...రష్యా ఏమంటుందంటే! అమెరికా -రష్యా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలకాలని వ్లాదిమిర్ పుతిన్ , డొనాల్డ్ ట్రంప్ లు కోరుకుంటున్నారని రష్యా వెల్లడించింది. సౌదీ అరేబియా వేదికగా ఇరు దేశాల నేతలు భేటీ కానున్నారు. By Bhavana 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Zelenskyy: వారి సాయం లేకుండా మేం బతకడం కష్టమే.. జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు.అమెరికా మద్దతు లేకుండా తాము బతికే అవకాశాలు చాలా తక్కువ అని తెలిపారు. పుతిన్ తమతో యుద్ధాన్ని ముగించాలని కోరుకోవడం లేదని ఆరోపించారు. విరామ సమయంలో రష్యా మరింతగా యుద్ధానికి రెడీ అవుతోందన్నారు. By B Aravind 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn