Trump-Iran: ఇరాన్ కు మరోసారి ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్!
ఇరాన్ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి హెచ్చరించారు. అణ్వాయుధాల ప్రస్తావన ఇరాన్ మరిచిపోవాలని.. లేదంటే అణు స్థావరాలపై మిలిటరీ చర్య ఉంటుందని హెచ్చరించారు
ఇరాన్ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి హెచ్చరించారు. అణ్వాయుధాల ప్రస్తావన ఇరాన్ మరిచిపోవాలని.. లేదంటే అణు స్థావరాలపై మిలిటరీ చర్య ఉంటుందని హెచ్చరించారు
రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ మాస్కో కీవ్ పై భారీగా దాడులకు పాల్పడుతోంది. జెలెన్ స్కీ మాట్లాడుతూ..రష్యా చేసిన దాడి వల్ల జరిగిన వినాశనాన్ని ఇక్కడికి వచ్చి చూడాలని ట్రంప్ ను కోరారు.
రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఉంది. అయినా కూడా రష్యా ఉక్రెయిన్ పై దాడులు చేస్తూనే ఉంది. తాజాగా నిన్న మళ్ళీ బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇందులో 34 మంది చనిపోగా..117 మందికి గాయాలయ్యాయి.
కాల్పుల విరమణ ఒప్పందాన్ని రష్యా పదే పదే తిప్పుతోంది. తాజాగా మళ్ళీ ఉక్రెయిన్ పై మళ్ళీ దాడులు చేసింది. ఇందులో కీవ్ లో ఉన్న భారతీయ మందుల కంపెనీ గొడౌన్ పై రష్యా దాడి చేసినట్లు తెలుస్తోంది.
అమెరికా ప్రభుత్వం విధించిన సుంకాలు ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) ప్రాథమిక నిబంధనలకు విరుద్ధంగా కనిపిస్తున్నాయని.. రష్యా విదేశాంగ ప్రతినిధి మారియా జఖరోవా అన్నారు. అంతర్జాతీయ వాణిజ్య చట్ట నియమాలకు అమెరికా కట్టుందని ఉండదని ఈ టారిఫ్లు నిరూపిస్తున్నాయన్నారు.
ట్రంప్ టారీఫ్ లదెబ్బకు చమురు దెబ్బలు దారుణంగా పడిపోయాయి. బ్యారెల్ చమురు ధర 52 డాలర్లకు తగ్గిపోయింది. దీంతో ఎక్కువగా చమురు, ఖనిజ ఉత్పత్తులపై ఆధారపడే రష్యా కంగారు పడుతోంది.