Bus Accident : ఆర్టీసీ బస్సు బీభత్సం..తండ్రి స్పాట్.. చావుబతుకుల్లో కూతురు!
కర్ణాటకలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో రెండు బైక్స్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా ఏడుగురికి గాయాలయ్యాయి. మృతుడిని సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజ్గా గుర్తించారు. గాయపడిన వారిలో ఆయన కుమార్తె కూడా ఉంది.
/rtv/media/media_files/2025/07/23/ganjai-batch-sets-fire-to-rtc-bus-2025-07-23-09-54-20.jpg)
/rtv/media/media_files/2025/05/21/Ay1JPFXDhWBzxZALpSos.jpg)
/rtv/media/media_files/2025/04/22/QZaGRrefEtOYaTokRMUJ.jpg)
/rtv/media/media_files/2025/04/20/msaPWAjZ6PmUA9xfjsVm.jpg)
/rtv/media/media_files/2025/04/04/0cQ3cICAliAOdZsWYwRH.jpg)
/rtv/media/media_files/2025/03/03/J4U5qBxCxuwBNJ07R07d.jpg)
/rtv/media/media_files/2025/01/29/u3xH7zR7SXZSfsboArOy.webp)