ఇంటర్నేషనల్ USA: స్టార్ షిప్ ఎఫెక్ట్..240 విమానాల రాకపోకలకు అంతరాయం ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ షిప్ నిన్న కూలిపోయింది. వరుసగా ఇది ఎనిమిదవ ప్రయోగం. అయితే నిన్న కూలిన రాకెట్ శకలాలు ఫ్లోరిడా, బహమాస్ లలో పడ్డాయి. దీనివలన నిన్న, ఈరోజు కలిపి మొత్తం 240 విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. By Manogna alamuru 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: మరోసారి పేలిన ఎలాన్ మస్క్ స్టార్ షిప్ రాకెట్ ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ ప్రయగించిన అతి భారీ రాకెట్ స్టార్ షిప్ పేలిపోయింది. అంతరిక్షంలోకి వెళ్ళాక...భూ కక్ష్యలోకి ప్రవేశించాల్సిన సమయంలో స్టార్ షిప్ పేలిపోయింది. శకలాలు ఫ్లోరిడా, బహమాస్ లలో కూలాయి. By Manogna alamuru 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ISRO: సెంచరీ కొట్టనున్న ఇస్రో..రేపే ప్రయోగం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వరుసపెట్టి ప్రయోగాలతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఇస్రో సెంచరీకి చేరువైంది. రేపు తన వందో ప్రయోగాన్ని నింగిలోకి పంపనుంది. By Manogna alamuru 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Space X: అంతరిక్షంలో పేలిన స్పేస్ఎక్స్ రాకెట్..వీడియో వైరల్ స్పేస్ ఎక్స్ సంస్థకు పెద్ద కుదుపు వచ్చింది. ఇది ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన స్టార్ షిప్ రాకెట్ ఆకాశంలో పేలిపోయింది. నింగిలోకి దూసుకెళిన రాకెట్ అంతరిక్షంలో చేరకముందే పేలిపోయింది. దీని వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. By Manogna alamuru 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ISRO: నింగిలోకి దూసకెళ్ళిన పీఎస్ఎల్వీ సీ–60 భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన పీఎస్ఎల్వీ సీ–60 ప్రయోగం విజయవంతం అయింది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్ళిన జంట ఉపగ్రహాలను భూ కక్ష్యలో సక్సెస్‌ఫుల్‌గా ప్రవేశించాయి. By Manogna alamuru 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ISRO: మరో కొత్త ప్రయోగంతో ఇస్రో రెడీ..రేపు PSLV-C60 కౌంట్‌డౌన్ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో కొత్త ప్రయోగానికి సిద్ధమైంది. సోమవారం అంటే డిసెంబర్ 30న పీఎస్ ఎల్వీ సి60 రాకెట్ ను ప్రయోగించనుంది. ఏపీలో శ్రీహరి కోటలోని షార్ నుంచి PSLV-C60 ప్రయోగానికి కౌంట్ డౌన్ రేపు ప్రారంభం కానుంది. By Manogna alamuru 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ISRO: రేపు జీఎస్ఎల్వీ ఎఫ్-14 ప్రయోగం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి రెడీ అయింది. రేపు షార్ నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్ 14 రాకెట్‌ను నింగిలోకి పంపించనుంది. రేపు సాయంత్రం పంపించే రాకెట్‌కు ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి కౌంట్ డౌన్ స్టార్ చేశారు. By Manogna alamuru 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ SPaceX: స్పేస్ఎక్స్ ప్రయోగించిన అతిపెద్ద రాకెట్ ప్రయోగం రెండోసారి విఫలం.. స్పేస్ఎక్స్ కంపెనీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్టార్‌షిప్ అనే భారీ రాకెట్ ప్రయోగం రెండోసారి విఫలమైంది. టెస్ట్‌ఫ్లైట్‌లో భాగంగా 2.48 తర్వాత బూస్టర్ విడిపోయి ఆ తర్వాత పేలిపోయింది. అలాగే స్పేస్‌క్రాఫ్ట్ ముందుకు వెళ్లిన కొన్ని నిమిషాలకే కమ్యూనికేషన్ తెగిపోయింది. By B Aravind 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఈ ఏడాది కేవలం రికార్డులు బద్దలు కొట్టడమే కాదు... ఎన్నో ప్రత్యేక మిషన్లను నిర్వహించాం...! ISRO: చంద్రయాన్-3ను ప్రపంచం మొత్తం ప్రశంసిస్తోందని, మిషన్ సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారని ఇస్రో చైర్మన్ సోమననాథ్ అన్నారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్బంగా బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా గడిచిన ఏడాది కాలంలో స్పేస్ రంగంలో భారత్ సాధించిన విజయాలను ఆయన వివరించారు. By G Ramu 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn