క్రైం Road Accident : కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందినట్లు సమాచారం. మృతులంతా ఓకే కుటుంబానికి చెందిన అన్నాచెల్లెళ్లతో పాటు మరో వ్యక్తి ఉన్నారు. By Vijaya Nimma 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana : ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆగి ఉన్న లారీని ఓ ఆటో ఢీకొట్టగా దాన్ని మరో వాహనం ఢీకొట్టడంతో.. ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. By B Aravind 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి! ఏపీలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది . టాటా ఏస్ వ్యాన్ ను లారీ ఢీకొట్టిన ఘటనలో అక్కడక్కడే ముగ్గురు మృతి చెందగా.. మరో 10 మంది తీవ్రగా గాయపడ్డారు. By Bhavana 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ America : అమెరికా రోడ్డు ప్రమాదంలో బాపట్ల విద్యార్థి మృతి! ఏపీకి చెందిన బాపట్ల జిల్లా పర్చూరు కు చెందిన బోడవాడ గ్రామానికి చెందిన విద్యార్థి ఆచంట రేవంత్ (22) గతేడాది డిసెంబర్ లో ఎంఎస్ చేసేందుకు యూఎస్ వెళ్లినట్లు సమాచారం.కారులో ప్రయాణిస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో రేవంత్ చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. By Bhavana 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురి మృతి! ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో రిక్షాను డంపర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయ పడ్డారు. By Vijaya Nimma 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం..ఓ మహిళ దుర్మరణం.! తిరుమలలో విషాదం నెలకొంది. మొదటి ఘాట్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఓ మహిళ భక్తురాలు ప్రాణాలు కోల్పోయింది. కారు అదుపుతప్పి డివైడర్ ను దాటి చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో బెంగుళూరుకు చెందిన భవాని అనే భక్తురాలు మరణించింది. By Bhoomi 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Accident : జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం..10మంది మృతి! జమ్ముకశ్మీర్‌లోని రంబాన్ జిల్లాలో ప్రమాదవశాత్తు ఓ కారు లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో వాహనంలోని 10 మంది మరణించారు. మరోవైపు దిల్లీ-సహారన్పూర్ జాతీయ రహదారిపై బ్రేక్ ఫెయిల్ అయిన ఓ ట్రక్కు పలు వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా, 11 మంది గాయపడ్డారు. By Durga Rao 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Accident : ఘోర ప్రమాదం.. 10 మంది మృతి జమ్మూకశ్మీర్‌లో ఈరోజు ఉదయం రంబన్ సమీపంలోని జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ టాక్సి అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో టాక్సిలో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులు మృతి చెందారు. సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు, సహాయక బృందాలు చేరుకున్నాయి. By B Aravind 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Accident : ఘోర ప్రమాదం.. 45 మంది మృతి.. ప్రాణాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక సౌత్ ఆఫ్రికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బోట్స్వానా రాజధాని అయిన గ్యాబరోన్ నుంచి మోరియా టౌన్లో ఈస్టర్న్ వేడుక కోసం చర్చికి వెళ్తున్న ఓ బస్సు వంతెనపై నుంచి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం 45 మంది యాత్రికులు మృతి చెందారు. ఓ 8 ఏళ్ల బాలిక ప్రాణాలతో బయటపడింది. By B Aravind 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn