AP Crime : బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్!
ఏపీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. లారీ, కారు ఢీ కొనడంతో స్పాట్ లోనే కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు.
ఏపీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. లారీ, కారు ఢీ కొనడంతో స్పాట్ లోనే కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు.
రాజస్థాన్‌లోని ఫలౌదీ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రయాణికులతో వెళ్తున్న టెంపో ట్రావెలర్ అదుపుతప్పి ఆగి ఉన్న ట్రైలర్‌ను వెనుక నుంచి అతి వేగంగా ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగింది.
యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదకర రోడ్డు ప్రమాదం జరిగింది. బీబీ నగర్ చెరువుకట్టపై థార్ బీభత్సం సృష్టించింది. ఇద్దరి ప్రాణాలను బలిగొంది. థార్ వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అదే వేగంతో పాదచారులపైకి దూసుకెళ్లడంతో ఈ దుర్ఘటన సంభవించింది.
కర్నూల్ జిల్లాలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని ఎమ్మిగనూరులో ఆటోను తుఫాన్ వాహనం ఢీ కొంది. ఈ ప్రమాదంలో రంగవేణి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో 12 మందికి గాయాలయ్యాయి. మహిళా కూలీలతో వెళుతున్న ఆటోను తుఫాన్ వాహనం ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. కారు సైడ్ మిర్రర్‌కు బైక్ తాకిందని..2 కిలో మీటర్లు వెంటాడి మరీ ఫుడ్ డెలివరీ బాయ్ ను మరి చంపేసింది ఓ జంట. పుట్టెనహళ్లి ప్రాంతంలో అక్టోబర్ 25 రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
కర్నూలు బస్సు ప్రమాదం మరువక ముందే మరో బస్సు అగ్నికి ఆహుతైంది. జైపూర్-ఢిల్లీ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. పిలిభిత్ నుండి జైపూర్ కు కార్మికులతో వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో 10 మందికి పైగా గాయపడ్డారు.
కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు. డివైడర్లలో మట్టి పోయడానికి రోడ్డు పై నిలిపి ఉంచిన మున్సిపల్ ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాల దారుణం జరిగింది. ఓ తండ్రి తన ముగ్గురు కొడుకులతో కలిసి బైక్‌పై వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.
రాజధాని జైపూర్‌లో షాకింగ్ ఘటన జరిగింది. మాజీ మంత్రి రాజ్ కుమార్ శర్మ మైనర్ కుమారుడు వేగంగా ఆడి కారు నడుపుతూ 3 వాహనాలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడగా, నిందితుడు వారిపై దాడి చేసి బెదిరించాడు.