ఆంధ్రప్రదేశ్ AP News: ఆ అధికారులను వదిలే ప్రస్తక్తే లేదు.. చంద్రబాబు మాస్ వార్నింగ్! వైసీపీ ప్రభుత్వం ఏపీ రెవెన్యూ రికార్డులను తారుమారు చేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. రెవెన్యూ సంబంధిత సమస్యలపైనే అధికంగా ఫిర్యాదులు వస్తున్నట్లు తెలిపారు . రాష్ట్రంలో అక్రమాలకు పాల్పడిన అధికారులను వదిలే ప్రసక్తే లేదంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. By srinivas 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: తాగు నీటి నిధులన్నీ మళ్లించేశారా? అధికారులపై పవన్ ఫైర్! స్థానిక సంస్థలకు వచ్చే ఆర్థిక సంఘం నిధులు, ఆదాయం ఏమవుతుందో సమగ్ర నివేదిక ఇవ్వాలని రెవిన్యూ అధికారులను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు కట్టుబడి పని చేయాలని ఆదేశించారు. By srinivas 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఏపీ రెవెన్యూ శాఖలో కీలక ఆదేశాలు.. ఏపీలో కూటమి విజయంతో మరికొన్ని రోజుల్లో ప్రభుత్వం మారనుంది. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖకు స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. కీలక ఫైళ్లను ప్రాసెస్ చేయొద్దని.. వాటిని జాగ్రత్తగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. By B Aravind 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: పంచాయతీరాజ్‌శాఖలో భారీగా బదిలీలు.. ఎందుకంటే లోక్‌సభ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఈసీ ఆదేశాల మేరకు.. తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖలో భారీగా బదిలీలు చేస్తూ ఉత్తర్వూలు జారీ చేసింది. ఈ శాఖలో పనిచేస్తున్న 105 మంది అధికారుల్ని బదిలీ చేసింది. By B Aravind 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Government : బీఆర్ఎస్ కు రేవంత్ సర్కార్ షాక్.. తెలంగాణ భవన్ కు రెవెన్యూ శాఖ నోటీసులు! బీఆర్ఎస్ తమ పార్టీ ఆఫీసులో 'T న్యూస్' ఛానల్ ద్వారా వ్యాపారం చేస్తుందనే కాంగ్రెస్ ఆరోపణలపై రెవెన్యూ అధికారులు స్పందించారు. బీఆర్ఎస్ భవన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి దీనిపై వివరణ ఇవ్వాలని, అలాగే ఎప్పటిలోగా ఛానల్ షిప్ట్ చేస్తారో స్పష్టతనివ్వాలంటూ నోటీసులు పంపించారు. By srinivas 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలకు అప్లై చేశారా.. ఇంకా ఒక్కరోజే మిగిలివుంది పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు రెవెన్యూ విభాగంలో టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు అలర్ట్. మొత్తం 12 పోస్టులకుగానూ ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయగా అప్లికేషన్ కు ఇంకా ఒక్కరోజే సయమం మిగిలివుంది. నవంబర్ 30 తుది గడువు. By srinivas 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn