నోరు జారకు.. జాగ్రత్త.. | Minister Adluri Laxaman Counter To Minister Vivek | CM Revanth Reddy | RTV
Telangana Elections : ఎన్నికలపై హైకోర్టు స్టే.. రేవంత్ సర్కార్ నెక్స్ట్ స్టెప్ ఇదే!
బీసీ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టులో విచారణ ముగిసింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్లపై ఆరు వారాల పాటు స్టే హైకోర్టు విధించింది. ఈమేరకు జీవో నంబర్ 9పై స్టే విధించింది. జీవో అమలు ప్రక్రియను నిలిపివేస్తూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana High Court: తెలంగాణలో స్థానిక ఎన్నికలకు బ్రేక్.. హైకోర్టు సంచలన నిర్ణయం!
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. తెలంగాణలో స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడింది. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ పై స్టే విధించింది. జీవో నంబర్.9పై స్టే ఇచ్చింది. నాలుగు వారాలకు తదుపరి విచారణను వాయిదా వేసింది.
వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ఓడిస్తా.. ప్రశాంత్ కిషోర్ వార్నింగ్
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ఓడిస్తానని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ శపథం చేశారు. తెలంగాణ ప్రజల కన్నా బీహార్ ప్రజల్ని తక్కువ చేసి రేవంత్ రెడ్డి అవమానించారని ప్రశాంత్ కిశోర్ ఓ ఇంటర్వ్యూలో మండిపడ్డారు.
Hyderabad: ఉప్పొంగిన మూసీ... మునిగిన ఎంజీబీఎస్
హైదరాబాద్ ను నిన్న రాత్రి భారీ వర్షం ముంచెత్తింది. చంచల్ గూడ, రాజేంద్రనగర్, బండ్ల గూడ జాగీర్, నార్సింగి లలో కురిసన వర్షంతో జంట జలాశయాల గేట్లను ఎత్తివేశారు. దీంతో మూసీనది హైదరాబాద్ నగరం మధ్యలోకి వచ్చేసింది.
CM Revanth Reddy : నేడు మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి..తరతరాలు గుర్తుండేలా జాతర
ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన ఆదివాసీ గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మజాతర. ఈ జాతర ఏర్పాట్లను తరతరాలు గుర్తుంచుకునేలా చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా జాతర ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా చర్యలు చేపట్టారు.
BIG BREAKING: ప్రభుత్వం కూలుతుంది జాగ్రత్త.. రేవంత్ కు రాజగోపాల్ రెడ్డి సంచలన వార్నింగ్-VIDEO
ఉద్యోగాల భర్తీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీని నిలబెట్టుకోలేకపోయిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి.. కేవలం 50 వేల నియామకాలు చేపట్టిందన్నారు.
/rtv/media/media_files/2025/10/13/telangana-mala-sangam-2025-10-13-16-58-41.jpg)
/rtv/media/media_files/2025/01/13/qa5pGQkwOLDni36JJ4k2.jpg)
/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
/rtv/media/media_files/2025/10/04/pk-with-revanth-reddy-2025-10-04-07-45-23.jpg)
/rtv/media/media_files/2025/09/27/musi-river-2025-09-27-06-46-45.jpg)
/rtv/media/media_files/2025/06/09/MhEOlATFOFLjhcqY7BOB.jpg)
/rtv/media/media_files/2025/09/17/komatireddy-rajagopal-reddy-revanth-reddy-2025-09-17-12-32-54.jpg)